టీమిండియా డేరింగ్ డ్యాష్ంగ్ బ్యాట్స్ మెన్. ప్రముఖ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా టీమిండియా మాజీ కెప్టెన్.. లెజండ్రీ ఆటగాడు ఎంఎస్ ధోనీ రికార్డును బ్రేక్ చేశాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్ లో మొత్తం 5 సిక్సర్లు కొట్టడం ద్వారా అంతర్జాతీయ టీ20ల్లో డెత్ ఓవర్లలో (17-20) అత్య ధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాడిగా నిలిచాడు. హార్దిక్ 39 సిక్సర్లు కొట్టగా రెండో స్థానంలో ఉన్న …
Read More »కోలుకున్న ధోనీ తల్లిదండ్రులు…!
టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ తల్లిదండ్రులు కోవిడ్ నుంచి కోలుకున్నారు. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ధోనీ తల్లిదండ్రులు దేవకీ దేవి, పాన్‌సింగ్ ఈ నెల 20 నుంచి రాంచీలోని ఓ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. గత రెండు రోజులుగా ఆరోగ్యం స్థిరంగా ఉండడంతో వైద్యులు తాజాగా పరీక్షలు నిర్వహించారు. కరోనా నెగటివ్ అని నిర్ధారణ కావడంతోపాటు, లక్షణాలేవీ …
Read More »2013 తర్వాత తొలిసారిగా ఎంఎస్ ధోని
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ.. సునీల్ నరైన్ బౌలింగ్ బౌండరీ కొట్టడం ఆసక్తికరంగా మారింది. ఐపీఎల్ లో ధోనీ చివరిసారిగా 2013లో సరైన్ బౌలింగ్లో ఒక ఫోర్ కొట్టాడు. అప్పటి నుంచి 64 బంతులు ఎదుర్కొన్నప్పటికీ బౌండరీ బాదలేకపోయాడు. నిన్న 65వ బంతికి ఫోర్ కొట్టాడు. అది కూడా ఫ్రీ హిట్లో, ముందరికి కొడితే బాల్ వెనకవైపు వెళ్లి, బౌండరీ లైన్ దాటింది. ఇప్పటి వరకు ఒక్క …
Read More »ఉత్కంఠభరిత మ్యాచులో చెన్నై విజయం
బుధవారం కేకేఆర్ తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచులో చెన్నై విజయం సాధించింది. 221 పరుగుల భారీ లక్ష్యఛేదనలో కేకేఆర్ ఆటగాళ్లు చెన్నై బౌలర్లను భయపెట్టారు. కానీ 202 పరుగులకు ఆలౌటైంది. చెన్నై 18 రన్స్ తేడాతో గెలిచింది. కార్తీక్ (40), రస్సెల్ (54), కమిన్స్ (66) భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. అంతకుముందు గైక్వాడ్ (64), డుప్లెసిస్ (95*) రాణించడంతో చెన్నై 220/3 రన్స్ చేసింది. చాహర్ 4, ఎంగిడి 3, …
Read More »ధోనీ కూడా ఓ సెంటిమెంట్ ఉంది..తెలుసా..?
టీమిండియా మాజీ కెప్టెన్,స్టార్ క్రికెటర్ ధోనీ కూడా ఓ సెంటిమెంట్ ఫాలో అవుతాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు మహీ.. ఏ సభ్యుడికి ఆల్ ది బెస్ట్, గుడ్ లక్ అని చెప్పడు. ఒకసారి ఇలా చెప్పగా ఆ గేమ్లో ప్రతికూల ఫలితం రావడం జరిగింది.. దీంతో అప్పట్నుంచి అభినందించడం ఆపేశాడట. అందుకే మ్యాచ్కు ముందు ఎవరి నుంచి ఆ పదాలు కోరుకోడని మాజీ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా చెప్పాడు. క్రికెట్ …
Read More »కెప్టెన్ గా ధోనీ ఘనతలు
అంతర్జాతీయ క్రికెట్ కు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నిన్న శనివారం గుడ్ బై చెప్పిన సంగతి విదితమే. ఈ సందర్భంగా కెప్టెన్ గా ధోనీ సాధించిన ఘనతలను ఇప్పుడు తెలుసుకుందాం… 2013లో టెస్టు సిరీస్లో ఆసీస్ వైట్ వాష్ ‘టెస్ట్ చేసిన భారత్ అన్ని ఐసీసీ ట్రోఫీలు గెలిచిన కెప్టెన్ గా ధోని రికార్డు 2007లో టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత్ వన్డే వరల్డ్ కప్ …
Read More »డాక్టర్ల కు సచిన్ పాఠాలు
టీమండియా మాజీ కెప్టెన్ , లెజెండరీ ఆటగాడు సచిన్ టెండూల్కర్ క్రికెట్ పాఠాలే కాకుండా వైద్య పాఠాలు కూడా చెప్తున్నాడు.క్రీడల్లో అయ్యే గాయాల గురించి పన్నెండు వేల మంది యువ వైద్యులతో సచిన్ ముచ్చటించాడు. తనక్రికెట్ కెరీర్ లో ఎన్నో సార్లు గాయపడిన సచిన్ టెండూల్కర్ టెన్నిస్ ఎల్బో గాయంతో తీవ్రంగా బాధపడ్డాడు.తనకు ఎదురైన గాయాల గురించి ..వాటిని ఎదుర్కున్న తీరుపై వైద్యులకు వివరించాడు. ప్రస్తుతందేశాన్ని పీడిస్తున్న కరోనా మహమ్మారిపై …
Read More »ద్రావిడ్ గురించి మీకు తెలియని విషయాలు..?
ది వాల్ గా పేరుగాంచిన టీమిండియా మాజీ కెప్టెన్ ,లెజండ్రీ ఆటగాడు.. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ రాహుల్ ద్రావిడ్ నేటితో నలబై ఆరు వసంతాలు పూర్తి చేసుకుని నలబై ఏడో వసంతంలోకి అడుగుపెట్టాడు. 1996లో క్రికెట్లోకి అడుగుపెట్టిన ద్రావిడ్ తొలిరోజుల్లో మొదట అతని ఆట శైలీపై ఎన్నో విమర్శలు చేసేవారు. జిడ్డు అని కూడా చాలా మంది హేళన చేసేవారు కూడా. అయితే ఏ మాత్రం నిరాశ …
Read More »దాదా బర్త్ డే స్పెషల్..!
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్,లెజండ్రీ ఆటగాడు,డేరింగ్ అండ్ డ్యాషింగ్ ఓపెనర్,టీమ్ ఇండియాకు దూకుడు నేర్పిన సారధి సౌరవ్ గంగూలీ మైదానంలోకి అడుగుపెడితే ప్రత్యర్థులకు అంత హడల్. క్రికెట్‌కు దూకుడు పరిచయం చేసిన ఆటగాడు. సిక్స్‌లకు కేరాఫ్ అడ్రస్. మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతంలో చిక్కుకున్న భారత జట్టుకు ఊపిరి పోసిన సారథి. మైదానంలో తిరుగులేని శక్తిగా, భారత క్రికెట్ ముఖచిత్రంగా ఎదిగిన ఈ రథ సారథి 47వ ఏట అడుగెడుతున్న సందర్భంగా మరిన్ని విశేషాలు.. …
Read More »