2019 సార్వత్రిక ఎన్నికలకు అందరికంటే ముందుగా ఎవరు సిద్ధమయ్యారు అనే ప్రశ్నకు టక్కున చెప్పాల్సిన సమాధానం పేరు మోడీనే. 2014 ఎన్నికల్లో గెలిచి ప్రధానమంత్రి పదవి అధీష్టించిన మోడీ అప్పటి నుంచే 2019 ఎన్నికలపై కసరత్తు చేస్తూ వచ్చారు. అసలు ఎన్నికలు ఐదేళ్లు ఉన్నాయిగా.. అప్పుడే ఎందుకు సన్నద్ధమయ్యారు..? ఎలా అయ్యారు అనే ప్రశ్న మీకు తలెత్తవచ్చు. అవును, నిజమే మేము లేవనెత్తే విషయాలు మీరూ కూడా గమనిస్తే అవును …
Read More »ఎన్నికల నిర్వహణకు సర్వసన్నద్దంగా ఉన్నాం…ఈసీ
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రధానాధికారి రజత్‌కుమార్ వెల్లడించారు. ఎన్నికల ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల సంఘం సంతృప్తి చెందాకే నిర్ణయం ఉంటుందని ఆయన తెలిపారు.ఈనెల 15, 16 తేదీల్లో గ్రామస్థాయిలో పోలింగ్ బూత్‌ల వారిగా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు స్వీకరించనున్నట్టు ఆయన తెలిపారు. ఈవీఎం మిషన్లు రాగానే వాటిని రాజకీయ పార్టీల సమక్షంలోనే పరిశీలించనున్నట్టు చెప్పారు. ఏడు జిల్లాలను నక్సల్స్ ప్రభావిత …
Read More »