ఎనభై- తొంభై ల నాటి తారలంతా `క్లాస్ ఆఫ్ ఎయిటీస్` పేరుతో ఇప్పటివరకు రకరకాల ప్రదేశాలలో గత తొమ్మిదేళ్లుగా వార్షికోత్సవ వేడుకలు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సారి `క్లాస్ ఆఫ్ ఎయిటీస్` పదో వార్షికోత్సవ పార్టీని హైదరాబాద్ లోని మెగాస్టార్ చిరంజీవి స్వగృహంలో హోస్టింగ్ చేయడం మరింత ఆసక్తికరంగా మారింది. ఈ క్లాస్ ఆఫ్ ఎయిటీస్ ఈవెంట్ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని మెగాస్టార్ చిరంజీవి స్వగృహంలో నిర్వహించారు. …
Read More »‘విజిట్ పోలీస్ స్టేషన్’ కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ..!
పోలీసులు ప్రజల రక్షణ పట్ల ఎటువంటి పాత్ర పోషిస్తున్నారు అనే విషయంపై ప్రజలకు తెలియజేయాలని ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ నిర్ణయించారు. ఈ మేరకు ఎస్పీలు అందరికి ఆదేశించారు. అక్టోబర్ 21 పోలీస్ అమరవీరుల సంస్మరణ రోజు. ఈ సందర్భంగా 15 నుంచి 19 తేదీ వరకు జరిగే కార్యక్రమాల గురించి వివరించారు. ఇందులో భాగంగా ఈరోజు ‘విజిట్ పోలీస్ స్టేషన్’ కార్యక్రమం ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు. 15,16 తేదీల్లో …
Read More »అతి తక్కువ ధరలకే అంతులేని ఆనందం పొందాలంటే పీలా బంగ్లాకు వెళ్లాల్సిందే
కొత్త సంవత్సరంలో అడుగుపెడుతున్న వేళ.. ఈరోజు రాత్రి సెలబ్రేషన్స్ లో అంబరాన్ని అంటనున్న సంబరాలు
మరి కొన్ని గంటల్లో 2018 కి టాటా చెప్పి 2019 కి వెల్కం చెప్పేందుకు అందరు సిద్ధంగా ఉన్నారు. కొత్త సంవత్సరంలో అడుగుపెట్టకముందే యూత్ కి విందు పసందు కావాలి కదా? ఈసారి టాలీవుడ్ నుంచి స్పెషల్ ఏం ఉంది? అంటే అందుకు సంబంధించిన అన్ని రెడీ అయ్యాయని చెప్పొచ్చు. ప్రతి సంవత్సరం లానే ఈ ఏడాది కూడా అందాల భామలతో మస్త్ మజా మస్తీ షోలు చాలానే నగరంలో …
Read More »ప్రభుత్వం ఉత్సవాల పేరుతో కోట్ల రూపాయలు దుర్వినియోగం…
ఆంధ్రప్రదేశ్ లో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పట్టించుకోని ప్రభుత్వం ఉత్సవాలకు,ఈవెంట్స్ కు మాత్రం కోట్ల రూపాయలు వృధా చేస్తుంది.నగరంలో ఏదైనా సదస్సు జరిగినా, ప్రముఖులు వచ్చినా జీవీఎంసీ కాంట్రాక్టర్లు, ఇంజినీర్ల పంట పండినట్లే. సుందరీకరణ పేరుతో వీరంతా దొరికినంత దోచుకునే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా రు. ఏదైనా ప్రధాన కార్యక్రమం జరిగితే చాలు అందరి చూపూ డివైడర్లకు రంగులు, ఫుట్‌పాత్‌లకు హంగులపైనే ఉంటుంది. వెంటనే టెండర్లు పిలవడం..బిల్లులు పాస్ చేసుకొని…రంగులు …
Read More »