తెలంగాణ రాష్ట్రంలోని జైళ్లలో ఖైదీలకు త్వరలో సన్నబియ్యంతో మంచి రుచికరమైన భోజనం అందించనున్నట్టు హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రకటించారు.దీనికి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కూడా అంగీకరించారని త్వరలో సన్న బియ్యం పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు.ఇవాళ రాష్ట్రంలోని సంగారెడ్డిలోని వారసత్వ జైలు మ్యూజి యం ముగింపు వారోత్సవాలకు మంత్రి నాయిని హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జైళ్లలో పదేండ్లు దాటి సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల …
Read More »కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దూసుకుపోతోంది..మంత్రి ఈటల
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్దిలో దుసుకపోతుందని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ..దేశమే అబ్బురపడే విధంగా అన్ని రంగాల్లో తెలంగాణ అగ్రగామిగా ఉందని వివరించారు.మిగతా రాష్ట్రాలు అన్ని తెలంగాణ ను ఆదర్శంగా తీసూకుంటున్నా యి అని అన్నారు.భవిష్యత్తులో కూడా తెలంగాణ రాష్ట్రం దేశానికే ఒక రోల్ మోడల్ గా ఉంటుందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఏ విధంగా పనిచేశామో అదే …
Read More »సింగరేణికి ఇది ఎన్నికల పంచాయతీ కాదు…55000 కుటుంబాల జీవితం
సింగరేణిలో ప్రస్తుతం జరుగుతున్నది ఎన్నికల పంచాయితీ, గెలుపు ఓటముల పంచాయితీ కాదని 55000 కుటుంబాల జీవితమని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఉత్తర తెలంగాణ ప్రాణప్రదాయిని సింగరేణి కోసం టీఆర్ఎస్ ఎల్లవేళలా ముందుంటుందని తెలిపారు. మంథనిలోని సెంటినరీ కాలనీలో సింగరేణి ఎన్నికల ప్రచారంలో మాజీ ఎంపీ వివేక్, ఎమ్మెల్యేలు పుట్ట మధు,మనోహర్ రెడ్డీతో కలిసి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ ఆనాడు …
Read More »