Politics తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా అసెంబ్లీలో బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పేరును పదే పదే ప్రస్తావించారు. డైట్ చార్జీలపై ఈటల సూచనలు తీసుకోవాలని మంత్రి హరీష్ రావుకు చెప్పటం చర్చనీయంగా మారింది. అయితే ఈ విషయంపై స్పందించారు రాజేందర్.. కెసిఆర్ తన పేరును అసెంబ్లీలో పదే పదే ప్రస్తావించటం తనను డామేజ్ చేసే వ్యూహమే అంటూ చెప్పుకొచ్చారు ఈటల రాజేందర్. నేను కేసీఆర్ మాటలకు పడిపోయే …
Read More »జమ్మికుంట మండలం అభివృద్ధి కావాలి
ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్న పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జమ్మికుంట మండల ఇంచార్జి, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. బుధవారం జమ్మికుంట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో ఎమ్మెల్యేముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల్లో చేయాల్సిన పనులను వేగవంతం చేయాలని, ఇంక పెండింగ్ లో ఉన్న పనులపై అధికారులు నివేదిక …
Read More »MLA పదవీకి ఈటల రాజీనామా
మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి నేడు రాజీనామా చేశారు. గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళ్ళులర్పించిన అనంతరం అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయానికి వెళ్లి ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మేట్‌లో ఉన్న తన రాజీనామా లేఖను అసెంబ్లీ కార్యదర్శికి ఈటల అందజేశారు. కాగా.. నేటి సాయంత్రం ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు. 14న జేపీ నడ్డా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ప్రత్యేక విమానంలో …
Read More »నేడు ఈటల కీలక ప్రకటన
తెలంగాణ మంత్రివర్గం నుంచి బర్తరఫ్కు గురైన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. తాజా పరిణామాలతో ఇకపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగే ఉద్దేశం ఆయనకు లేదని సమాచారం. ఇవాళ హుజూరాబాద్లో అనుచరుల నుంచి అభిప్రాయాలు స్వీకరించిన తర్వాత నిర్ణయం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. తర్వాత హైదరాబాద్కు వచ్చి స్పీకర్ను కలిసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన లేఖను అందజేస్తారని తెలిసింది.
Read More »ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఖరీఫ్ ప్రణాళికపై మంత్రుల సమీక్ష
ఉమ్మడి కరీంనగర్ జిల్లా హరీష్ ప్రణాళికపై మంత్రులు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్. తెలంగాణ రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశానికి కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్. సివిల్ సప్లై కమిషనర్ అకున్ సబర్వాల్. జిల్లా అధికారులు హాజరయ్యారు. రైతులకు ఎలాంటి …
Read More »నారా లోకేష్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన ఈటల రాజేందర్..!
తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఏపీ మంత్రి నారా లోకేశ్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. అయితే టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై, కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నారా లోకేష్‌పై తెలంగాణ ఆపద్దర్మ మంత్రి ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నేడు టీఆర్‌ఎస్ పార్టీ హుస్నాబాద్‌లో తలపెట్టిన ‘ప్రజా ఆశీర్వాద సభ’ ఏర్పాట్లను పర్యవేక్షించిన అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అసలు నారా లోకేష్ పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడని ఎద్దేవా …
Read More »కేరళకు తెలంగాణ మరో రెండు కీలక సహాయాలు
భీకరమైన వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతున్న కేరళను ఆదుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తనవంతుగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే ఆర్థిక, ఆహార సంబంధమైన సహాయం చేసిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేరళ రాష్ట్రంలో జీవాల కోసం 100 టన్నుల పశువుల దాణా, ఒక లక్ష 25 వేల డోసుల వ్యాక్సిన్ పంపించాలని నిర్ణయించుకుంది. దీంతో పాటుగా కేరళకు 500 మెట్రిక్ టన్నుల బియ్యం …
Read More »ఏ అండా లేనివారికి తెలంగాణ ప్రభుత్వం అండా..!!
రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలను వారి వారి అర్హతలు, పరిస్థితుల ఆధారంగా ఆర్థిక పరిపుష్టి చేయాలనీ తెలంగాణ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఇప్పటికే బీసీ ల్లో యాదవులకు,కురుమలకు గొర్రెలు పంపిణీ చేసిన ప్రభుత్వం మత్స్యకారులకు చేప పిల్లలు పంపిణీ చేసింది. బీసీల్లో ఉన్న ఇతర వర్గాలకు కూడా లోన్లు ఇవ్వడానికి ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చి దరఖాస్తులు సేకరించిన నేపథ్యంలో మంత్రి ఆయా …
Read More »హమాలీలపై రాష్ట్ర ప్రభుత్వం వరాల జల్లు
24 డిమాండ్లతో సివిల్ సప్లై కార్పొరేషన్ లో పనిచేస్తున్న హమాలీలు సమ్మెకు దిగారు. వీరి డిమాండ్స్ పై మంత్రి ఈటల రాజేందర్ ఆదేశాల మేరకు పౌర సరఫరాల శాఖ కమీషనర్ అకున్ సబర్వాల్ హమాలీ సంఘాలతో చర్చలు జరిపి కొన్నింటిపై నిర్ణయం తీసుకోగా.. ప్రధాన డిమాండ్ అయిన హమాలీ చార్జీలపై గురువారం సచివాలయంలో మంత్రి ఈటల , కమిషనర్ అకున్ సబర్వాల్ సంఘాలతో చర్చలు జరిపారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక …
Read More »2018-19 బడ్జెట్.. సీఎం కేసీఆర్ ఏమన్నారంటే..?
ఇవాళ శాసన సభలో రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ 2018-19సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే.అయితే మొత్తం బడ్జెట్ రూ.1,74,453కోట్లు,రెవెన్యూ వ్యయం.. రూ.1,25,454 కోట్లు,రెవెన్యూ మిగులు రూ.5,520కోట్లు, రాష్ట్ర ఆదాయం రూ.73,751కోట్లు,కేంద్రం వాటా రూ.29,041కోట్లుగా ఉంది . SEE ALSO :తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2018-19..పూర్తి వివరాలు ఈ క్రమంలో బడ్జెట్ అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ..తెలంగాణ రాష్ర్టానికి ఉన్న …
Read More »