ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెనుసంచలనం సృష్టించిన ఈఎస్ఐ స్కామ్ కేసు విచారణలో ఏసీబీ జోరు పెంచింది. మాజీ మంత్రి పితాని పీఎస్ మురళిని పోలీసులు అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. పితాని కొడుకు సురేష్ కోసం గాలింపు చేపడుతున్నారు తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో సురేష్ ఉన్నట్లు సమాచారం రావడంతో కొన్ని బృందాలను పంపినట్లు అధికారులు తెలిపారు. కాగా కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ ను మురళి, …
Read More »ఈఎస్‌ఐ స్కామ్‌లో సంచలనం రేపుతున్న విజిలెన్స్ నివేదిక..!
ఏపీలో ఇటీవల బయటపడిన ఈఎస్‌ఐ స్కామ్‌లో కలకలం రేపుతోంది. ఈ స్కామ్‌లో టీడీపీ మాజీ మంత్రి, ప్రస్తుత టెక్కలి ఎమ్మెల్యే అచ్చెంనాయుడు పీకల్లోతు ఇరుక్కున్నారు. తాజాగా టీడీపీ హయాంలో ఈఎస్ ఐలో భారీ కుంభకోణం జరిగిందని విజిలెన్స్ అధికారులు ఓ నివేదికను ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏపీలో ఈఎస్ఐ కింద 4 ఆసుపత్రులు, 3 పరీక్షా కేంద్రాలు, 78 డిస్పెన్సరీలు ఉన్నాయి. వాటికి సంబంధించిన కొనుగోళ్లలో పలు అక్రమాలు జరిగాయన్నది విజిలెన్స్ …
Read More »అచ్చెంనాయుడు, గంటాలపై బీజేపీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు..!
ఏపీలో బయటపడుతున్న వరుస కుంభకోణాల్లో టీడీపీ మాజీమంత్రులు ఇరుక్కుంటున్నారు. ఇప్పటికే అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌లో మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, నారాయణలపై ఈడీ కేసులు నమోదు చేయగా…ఇప్పుడు ఈఎస్‌ఐ కుంభకోణంలో టీడీపీ మాజీమంత్రి అచ్చెంనాయుడు పీకల్లోతు కూరుకుపోగా…మరో మాజీమంత్రి పితాని కూడా చిక్కుల్లో పడనున్నారు. ప్రస్తుతం ఈఎస్‌ఐ స్కామ్ ఏపీ రాజకీయాల్లో పెనుదుమారం రేపుతోంది. అయితే ఈఎస్‌ఐ స్కామ్‌లో నా తప్పేం లేదని.. ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలతో టెలీ …
Read More »ఈఎస్‌ఐ స్కామ్‌లో పక్కా ఆధారాలతో దొరికిన ఇద్దరు టీడీపీ మాజీమంత్రులు..విజిలెన్స్ ఎస్సీ..!
ఒక పక్క అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సీఐడీ, ఈడీ దర్యాప్తులు, 2 వేల కోట్ల హవాలా స్కామ్, మరోపక్క కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ 400 కోట్ల హవాలా స్కామ్‌పై ఐటీ శాఖ, ఈడీ విచారణలు , ఈఎస్‌ఐ స్కామ్‌పై విజిలెన్స్ ఎంక్వైరీ…ఇలా వరుస స్కామ్‌ల్లో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు, లోకేష్‌తో పాటు టీడీపీ మాజీమంత్రుల అడ్డంగా ఇరుక్కుంటున్నారు. తాజాగా ఏపీలో సంచలనం రేపుతున్న ఈఎస్‌ఐ స్కామ్‌లో …
Read More »ఏపీలో అవినీతికి కేరాఫ్ అడ్రస్ అచ్చెన్నాయుడు..అరెస్ట్
టీడీపీ ప్రభుత్వం హయాంలో ఇష్టానుసారం అవినీతికి పాల్పడి..ఆంధ్రప్రదేశ్ లో కార్మికుల పొట్ట కొట్టిన మాజీ మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడును వెంటనే అరెస్ట్ చేయాలని వైసీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు పి. గౌతమ్ రెడ్డి అన్నారు. ‘టెండర్ ప్రక్రియ లేకుండా టెలీహెల్త్ సర్వీసెస్‌కు కాంట్రాక్టులు కట్టబెట్టారంటే ఎటువంటి అక్రమాలకు పాల్పడ్డారో తెలుస్తోంది. ఈఎస్‌ఐ కుంభకోణానికి మాజీ కార్మిక మంత్రి అచ్చెన్నాయుడు బాధ్యత వహించాలని ఆయన చెప్పారు. గతంలోనే ఈఎస్ ఐ …
Read More »చంద్రబాబు కుల రాజకీయంపై మంత్రి అనిల్‌కుమార్ ఫైర్..!
రాజకీయాల్లో కులం కార్డు ఉపయోగించడంలో టీడీపీ అధినేత చంద్రబాబు తర్వాతే ఎవరైనా.. తనపై విమర్శలను చేస్తున్న ప్రత్యర్థి పార్టీల నాయకులను తిట్టించడానికి కులం కార్డునే ప్రయోగిస్తాడు. ప్రత్యర్థులు ఏ కులం చెందిన వారో చూసి..అదే కులానికి చెందిన నాయకులచే ఎదురుదాడి చేయించడంలో చంద్రబాబు సిద్ధహస్తుడన్న విషయం చాలామార్లు రుజువైంది..అంతే కాదు..తానుకాని…తన పార్టీ వాళ్లు ఏదైనా అవినీతి స్కామ్‌లో ఇరుక్కుంటే..ఇదిగో మాపై దాడి కాదు మా కులాలపై దాడి అంటూ రెచ్చగొట్టడంలో …
Read More »