ఈశ్వరీబాయి శతజయంతి ఉత్సవాలను నిర్వహించుకోవడం గర్వంగా ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈశ్వరీబాయిపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను కేటీఆర్ ఎమ్మెల్యే గీతారెడ్డితో కలిసి తిలకించారు. ఈశ్వరీబాయి మెమొరియల్ అవార్డ్-2017ను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్‌కు మంత్రి కేటీఆర్ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌కు గీతారెడ్డికి చాలా రోజులుగా మంచి పరిచయం ఉందన్నారు. తాను రాజకీయంగా చిన్నవాడిని అయినా ఏ రోజు కూడా సీనియర్ …
Read More »