PUNJAB CM: తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ కొనియాడారు. ప్రభుత్వం చేపట్టిన సాగునీటి పథకాలు, సంక్షేమం బాగున్నాయని ప్రశంసించారు. రాష్ట్రంలో భూగర్భ జలాల వనరులు, పథకాల నిర్వహణ, తాగు–సాగునీటి అంశాలపై అధ్యయనం చేసేందుకు పంజాబ్ సీఎం హైదరాబాద్ విచ్చేశారు. సీఎం నేతృత్వంలోని అధికారుల బృందం సిద్దిపేట జిల్లాలో పర్యటించింది. కొండపోచమ్మ సాగర్‌తో పాటు గజ్వేల్‌లోని పాండవుల చెరువును పరిశీలించారు. రాష్ట్ర ఇరిగేషన్ శాఖ …
Read More »టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటిని చుట్టిముట్టిన పోలీసులు
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. రైతుల సమస్యలు తెలుసుకునేందుకు సీఎం కేసీఆర్ దత్తత గ్రామం ఎర్రవల్లిలో నేడు ‘రచ్చబండ’ నిర్వహిస్తానని రేవంత్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన అక్కడికి వెళ్లకుండా పోలీసులు అర్ధరాత్రి నుంచి ఇంటి వద్ద పహారా కాస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో రైతులను వరి వేయొద్దన్న కేసీఆర్.. తన ఫాంహౌస్లో 150 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు.
Read More »