Home / Tag Archives: errabelli dayaker rao (page 6)

Tag Archives: errabelli dayaker rao

తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల లోగో అవిష్కరణ

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిన నేపథ్యంలో రాష్ట్ర సాధన నుంచి నేటిదాకా పదేండ్లకు చేరుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రస్థానాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని ప్రతిబింబించే విధంగా ప్రభుత్వం రూపొందించిన లోగోను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు సెక్రటేరియట్ లోని తన ఛాంబర్ లో సోమవారం ఆవిష్కరించారు. దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ మోడల్ గా దేశ ప్రజలు ఆదరిస్తున్న రాష్ట్ర అభివృద్ధికి …

Read More »

తెలంగాణ వ్యవసాయ శాఖ కీలక నిర్ణయం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా  రాష్ట్ర వ్యాప్తంగా రైతువేదికలను నిర్మించింది. ఈ రైతు వేదికల్లో రైతులకు సంబంధించిన సమావేశాలే కాకుండా, ఇతర ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సమావేశాలు కూడా పెట్టుకునేలా వీలుకల్పిస్తూ వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ పథకాల గురించి లబ్ధిదారులకు అవగాహన కల్పించేందుకు రైతు వేదికలనే కేంద్రంగా చేసుకోవచ్చని వ్యవసాయ శాఖ తెలిపింది. అయితే ప్రైవేటు కార్యక్రమాలకు ఇస్తే, …

Read More »

గవర్నర్ తమిళ సై పర్యటన వాయిదా

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ ఈరోజు సోమవారం నల్గొండ జిల్లాలో  గువ్వలగుట్టకు వెళ్లాల్సిన  పర్యటన వాయిదా పడింది. ఈ రోజు మార్నింగ్ నుండి కురుస్తున్న వానల వల్ల వాతావరణం అనుకూలించకపోవడంతో గవర్నర్ వెళ్లడం లేదని రాజభవన్ తెలిపింది. గువ్వలగుట్టలో కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వారిని ఆమె పరామర్శించాలనుకున్నారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం చింతపల్లి సాయిబాబా ఆలయంలో పూజలు చేసి.. దేవరకొండ మీదుగా మధ్యాహ్నం గువ్వలగుట్టకు చేరుకుని …

Read More »

రిమ్స్ లో వైద్యులు అరుదైన శస్త్రచికిత్స

తెలంగాణ లో ఆదిలాబాద్ లోని రిమ్స్ వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్న ఓ బాలికకు ఉపశమనం కల్పించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రా నికి చెందిన ఓ బాలిక (16) కొన్నేండ్లుగా కడుపునొప్పి, వాంతులతో బాధపడుతు న్నది. కుటుంబ సభ్యులు బాలికను వివిధ ప్రైవేటు దవాఖానల్లో చూపించినా ఎక్కడా సరైన వైద్యం అందలేదు. కడుపు నొప్పి పెరుగుతూ వచ్చింది. గురువారం రిమ్స్క తీసుకొచ్చారు. పరీక్షలు చేసిన వైద్యులు …

Read More »

సర్కారు బడి విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్‌గా రాగిజావ

తెలంగాణ రాష్ట్రంలోని సర్కారు బడి విద్యార్థులకు ఐర న్‌, సూక్ష్మపోషకాలతో కూడిన పోషకాహారాన్ని అం దజేయడంలో భాగంగా రాగిజావను బ్రేక్‌ఫాస్ట్‌గా అందజేయ నున్నారు. రాష్ట్రంలోని 16.82 లక్షల మంది విద్యా ర్థులకు ఏడాదిలో 110 రోజులపాటు వారంలో 3 రోజులు రాగిజావను పంపిణీ చేస్తారు. మధ్యాహ్న భోజనంలో భాగంగా దీనిని అందజేయనుండగా, ఇందుకు 2023-24 విద్యాసంవత్సరానికి పీఎం పోషణ్‌ అభియాన్‌ ప్రాజెక్ట్‌ ఆమోదిత మండలి (పీఏబీ) ఆమోదం తెలిపింది. శుక్రవారం …

Read More »

నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దిక్కు ఎమ్మెల్సీ కవిత

నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దిక్కు ఎమ్మెల్సీ కవిత. ఆమె నాయకత్వంలో జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి గత రెండు ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ మంచి ఫలితాలు వచ్చాయి. 2018 ఎన్నికల్లో ఎమ్మెల్సీ కవిత కీలక పాత్ర పోషించారు. మంచి రిజల్ట్ రావటంలో కవిత కృషిచేశారని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెబుతారు. కవితపై లిక్కర్ స్కాం ఆరోపణలు రావటంతో జిల్లాకు ఆ మధ్య రావటం తగ్గించారు కవిత. …

Read More »

సీఎం కేసిర్ గారికి & ఎమ్మెల్యే సండ్ర గారికి ప్రత్యేక కృతజ్ఞతలు

తెలంగాణ సత్తుపల్లి నియోజకవర్గంలో పెనుబల్లి మండలం కేంద్రంలో షాది ఖానా నిర్మాణ పనులు కోసం 75 . లక్షల రూపాయలు మంజూరు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసిన సందర్భంగా పెనుబల్లి ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల మైనారిటీ సెల్ అధ్యక్షులు ఎస్.కె గౌస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ ” శ్రీ ” కల్వకుంట్ల చంద్రశేఖర రావు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య …

Read More »

ఎమ్మెల్యే కేపి వివేకానంద్ కు ఘన స్వాగతం పలికిన ప్రజలు…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని గణేష్ సొసైటీ, గంపల బస్తీల్లో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 62వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ సందర్భంగా పాదయాత్ర చేస్తూ పూర్తిచేసిన అభివృద్ధి పనులను పరిశీలించారు. తమ ప్రాంతం అభివృద్ధికి నిధుల కొరత లేకుండా మెరుగైన వసతులు కల్పించినందుకు ఎమ్మెల్యే గారికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం మిగిలిన పనులు తెలుసుకొని అక్కడే ఉన్న …

Read More »

తెలంగాణ రాష్ట్రంలో అన్ని వ‌న‌రులు ఉన్నాయి

తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్  అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న విష‌యం తెలిసిందే. న్యూయార్క్‌లో జ‌రిగిన ఇన్వెస్ట‌ర్ రౌండ్‌టేబుల్ మీటింగ్‌లో ఆయ‌న పాల్గొన్నారు. ఆ స‌మావేశాన్ని కౌన్సులేట్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా, యూఎస్ ఇండియా స్ట్రాట‌జిక్ పార్ట్న‌ర్‌షిప్ ఫోర‌మ్ సంయుక్తంగా నిర్వ‌హించాయి. రౌండ్‌టేబుల్ స‌మావేశాన్ని ఉద్దేశిస్తూ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. న్యూయార్క్ సిటీతో త‌న‌కు ఉన్న లోతైన అనుబంధాన్ని ఆయ‌న పంచుకున్నారు. న్యూయార్క్ సిటీలోనే తాను చ‌దువుకుని, ప‌నిచేసిన‌ట్లు ఆయ‌న గుర్తు …

Read More »

‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 61వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని డిపి కాలనీలో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 61వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ సందర్భంగా పాదయాత్ర చేస్తూ పూర్తిచేసిన అభివృద్ధి పనులను పరిశీలించి.. చేపట్టవలసిన పనులను తెలుసుకున్నారు. కాగా పార్క్ అభివృద్ధి, సీసీ రోడ్ల ఏర్పాటుకు కృషి చేయాలని ఎమ్మెల్యే గారి దృష్టికి కాలనీ వాసులు తీసుకురాగా.. అక్కడే ఉన్న అధికారులకు ఎమ్మెల్యే గారు ఆదేశాలిచ్చారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat