Home / Tag Archives: errabelli dayaker rao (page 29)

Tag Archives: errabelli dayaker rao

రాజకీయ దురుద్దేశంతోనే ఎమ్మెల్సీ కవితకి ఈడీ నోటీసులు

 ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతోనే ఎమ్మెల్సీ కవితపై   ఆరోపణలు చేస్తున్నారని మంత్రి జగదీశ్‌ రెడ్డి  ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రధానమంత్రి నరేందర్  మోదీ   దురాగతాలను బయట పెడుతున్న ముంఖ్యమంత్రి కేసీఆర్‌పై  కుట్రలో భాగమే ఎమ్మెల్సీ కవితకు నోటీసులని విమర్శించారు. అణచివేత దోరణితోనే దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుని ప్రతిపక్షాలను భయపెట్టాలని కేంద్ర ప్రభుత్వం చూస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. మోదీ దుర్మార్గాలకు రోజులు దగ్గర పడ్డాయని …

Read More »

మహిళా జర్నలిస్టులకు మంత్రి కేటీఆర్ భరోసా

ఉమెన్స్‌ డే సందర్భంగా హైదరాబాద్‌ పీపుల్స్‌ ప్లాజాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో మహిళా జర్నలిస్టులకు అవార్డుల ప్రదానం చేశారు. కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్‌, జగదీశ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌, సబితా ఇంద్రారెడ్డి, సీఎస్‌ శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘మీరు మంచి పనిచేస్తే ఎవరూ పొగడరు. కానీ, చిన్న తప్పు చేసినా బాధ్యత వహించాల్సి ఉంటుంది. సమాజంలో మా పరిస్థితి కూడా …

Read More »

ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కేసు నమోదు

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత చెరుకు సుధాకర్ కొడుకు సుహాన్ ను బెదిరించిన వ్యవహారంలో ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత.. మాజీ మంత్రి.. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కేసు నమోదైంది. తనను చంపుతానని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వార్నింగ్ ఇచ్చారని సుహాస్ ఫిర్యాదు చేయడంతో ఐపీసీ 506 సెక్షన్ కింద ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై నల్గొండ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు …

Read More »

పార్టీ చేరికపై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్లారిటీ

తాను ఏ పార్టీలో చేరతాననేది త్వరలోనే ప్రకటిస్తానని ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈరోజు సోమవారం రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా కల్లూరులో కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  అందరితో చర్చించి ఈనెలలోనే తన నిర్ణయం చెబుతానన్నారు. అలాగే సత్తుపల్లి అభ్యర్థిని కూడా త్వరలోనే ప్రకటిస్తానని పొంగులేటి స్పష్టం చేశారు. కాగా మాజీ ఎంపీ …

Read More »

కళ్యాణ మహోత్సవ వేడుకల్లో శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య

తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కందుకూరు గ్రామంలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరు కళ్యాణ మహోత్సవ గత రాత్రి ఆలయ అర్చకుల సమక్షంలో శాస్త్రోక్తంగా అంగరంగ వైభవంగా నిర్వహించగా సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య గారు స్వామివారిని దర్శించుకున్నారు. కళ్యాణ మహోత్సవ వేడుకల్లో భాగంగా గ్రామస్తులు నిర్వహిస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి పురుషుల కబడ్డీ పోటీలను జెండా ఆవిష్కరించి సత్తుపల్లి …

Read More »

ఈ నెల 8 నుంచి ‘ఆరోగ్య మహిళ’

Minister harish rao COMMENTS ON CENTRAL minister nirmala sitaraman

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమానికి ఈ నెల 8 నుంచి శ్రీకారం చుడుతున్నట్టు ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రతి మహిళ ఆరోగ్యంతో ఉండాలనే లక్ష్యంతో ప్రారంభించే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్‌లో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి శనివారం ఆయన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సీపీఆర్‌, కంటి …

Read More »

సాయిబాబా ఆలయ నిర్మాణ పనులకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే Kp…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని భూమిరెడ్డి కాలనీలో నూతనంగా చేపడుతున్న సాయిబాబా ఆలయ నిర్మాణ పనులకు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని గ్రామ పెద్దలు మరియు కాలనీ వాసులతో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధిలో ఎల్లవేళలా ముందుంటానని పేర్కొన్నారు. సాయిబాబా ఆలయ …

Read More »

‘ప్రగతి యాత్ర‘లో భాగంగా కుత్బుల్లాపూర్ లో ఎమ్మెల్యే Kp పర్యటన…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని హరిజన్ బస్తీ, గార్డెన్ బస్తీ, కుత్బుల్లాపూర్ గ్రామం, ప్రశాంత్ నగర్, భోళా శంకర్ నగర్, భుమిరెడ్డి కాలనీలలో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ మేరకు గ్రామస్తులు, బస్తీ వాసులు, కాలనీల సంక్షేమ సంఘాల సభ్యులతో కలిసి ఎమ్మెల్యే గారు పాదయాత్ర చేస్తూ అభివృద్ధి చేసిన రోడ్లను పరిశీలించారు. అనంతరం మిగిలిన ఉన్న సమస్యలు …

Read More »

ప్రజల కోసమే ‘ప్రగతి యాత్ర’.. కొంపల్లిలో పర్యటించిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని కొంపల్లి మున్సిపాలిటీలో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. స్థానిక చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్ గారితో కలిసి 1వ వార్డు అపర్ణ పామ్ మిడోస్, అపర్ణ పామ్ గ్రూవ్స్, 6వ వార్డులలో పాదయాత్ర చేశారు. ఈ మేరకు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మంచినీటి సమస్య లేకుండా చేపడుతున్న వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులను పర్యవేక్షించారు. అనంతరం అపర్ణ పామ్ …

Read More »

నాగర్ కర్నూల్ జిల్లాలోని ప్రైవేటు ఉద్యోగ కార్మికులకు అండగా ఉంటాం –

ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ప్రైవేటు ఉద్యోగుల మరియు కార్మికుల సంక్షేమం కోసం భారత రాష్ట్ర సమితి పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్న ప్రైవేటు ఉద్యోగుల సంఘం నాగర్ కర్నూల్ జిల్లా కార్యవర్గ సమావేశం మరియు నూతన కమిటీని జిల్లా అధ్యక్షులు మూర్తి యాదవ్ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఏర్పాటు చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో 2023 సంవత్సర డైరీని ఆవిష్కరిస్తూ నూతన కమిటీ సభ్యులకు నియామక …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat