కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని రామరాజ నగర్ లో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా ఈరోజు గురువారం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ మేరకు పాదయాత్ర చేస్తూ కాలనీలో అభివృద్ధి చేసిన పనులు పరిశీలించారు. అనంతరం మిగిలిన ఉన్న పనులు తెలుసుకున్నారు. కాగా నూతన ట్రాన్స్ ఫార్మర్, ఓపెన్ జిమ్, నూతన డ్రైనేజీ లైన్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురాగా.. వాటి ఏర్పాటుకు …
Read More »మహిళలను సన్మానించిన హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ
తెలంగాణ రాష్ట్ర హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ వివిధ రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్న కొందరు మహిళలకు మహిళా దినోత్సవ సందర్భంగా సన్మానం చేశారు. రాష్ట్ర హోం శాఖ మంత్రి కార్యాలయంలో నిన్న బుధవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో సినీ నటుడు సుమన్, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. సినీ హీరోయిన్ నాగ దుర్గ నాయుడు, ఆంధ్రజ్యోతి చీఫ్ సబ్ ఎడిటర్ …
Read More »రేపు శుక్రవారం బీఆర్ఎస్ఎల్పీ సమావేశం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి … బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో ఈ నెల 10వ తేదీ (ఎల్లుండి) మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ, లెజిస్లేటి పార్టీ సహా, రాష్ట్ర కార్యవర్గ.. సంయుక్త సమావేశం జరుగనున్నది. ఈ విస్తృతస్థాయి సమావేశంలో .. పార్టీ పార్లమెంటు సభ్యులు, శాసన సభ, శాసన మండలి సభ్యులు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లాల పార్టీ అధ్యక్షులు , జిల్లా …
Read More »ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నామినేషన్ వేసిన బీఆర్ఎస్ అభ్యర్థులు
తెలంగాణ రాష్ట్ర శాసన మండలికి ఎమ్మెల్యేల కోటా అభ్యర్థులుగా దేశపతి శ్రీనివాస్, కుర్మయ్యగారి నవీన్ కుమార్, చల్లా వెంకట్రామి రెడ్డి గురువారం నాడు నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ ఆవరణలో రిటర్నింగ్ అధికారికి తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. ముఖ్యమంత్రి కేసిఆర్ గారి ఆదేశాల మేరకు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి,బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డి పర్యవేక్షించారు.చల్లా వెంకట్రామిరెడ్డి …
Read More »మొక్కలు నాటిన మేయర్ విజయలక్ష్మీ
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బంజారా హిల్స్ లోని లోటస్ పాండ్ వద్ద ఖైరతాబాద్ సర్కిల్ పరిధిలోని మహిళా పారిశుధ్య కార్మికులను సన్మానించారు మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి. రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా అధికారులు, పారిశుధ్య కార్మికులతో కలిసి లోటస్ పాండ్ లో మొక్కలు నాటారు మేయర్. మహిళా పారిశుధ్య కార్మికులకు ఎలాంటి ఇబ్బందీ తలెత్తిన తనకు తెలపాలని, …
Read More »అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా..గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం!
హైదరాబాద్ లోని నాగోల్, కో-ఆపరేటివ్ బ్యాంక్ కాలనీ లో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ మహిళా విభాగం ఆధ్వర్యంలో.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారి పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మహిళామణులు పాల్గొని, మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించినారు. ఈ కార్యక్రమంలో..భాగంగా..అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ తరువాత ఇంటర్నేషనల్ వైశ్య …
Read More »ఆరోగ్య మహిళ పథకం ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు
అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఆరోగ్య మహిళా పథకాన్ని రాష్ట్ర వైద్యారోగ్య ,ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఈరోజు బుధవారం కరీంనగర్ జిల్లాలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. మహిళల కోసం ఆరోగ్య మహిళ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చామని తెలిపారు. ఆరోగ్య మహిళ పథకంలో 8 రకాల చికిత్సలు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ పథకం కింద 100 ఆస్పత్రులు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. …
Read More »కుత్బుల్లాపూర్ డివిజన్ లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలో ‘ప్రగతి యాత్ర’లో భాగంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ మేరకు స్థానిక కార్పొరేటర్ కేఎం గౌరీష్ పారిజాత గారు, మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీష్ గారితో కలిసి పద్మనగర్ ఫేస్-2 సాయిబాబా నగర్, శ్రీరామ్ నగర్ కాలనీలలో పాదయాత్ర చేస్తూ.. పూర్తి చేసిన అభివృద్ధి పనులు పరిశీలించారు. అనంతరం ఫేస్-2లో మిగిలి ఉన్న రోడ్లు, శ్రీరామ్ నగర్ …
Read More »బండ్ల ఊరేగింపు కార్యక్రమంలో ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా పాపన్నపేట్ మండలం కొత్తపల్లి గ్రామంలోని పద్మనాభ స్వామి వారికి జరిగిన బండ్ల ఊరేగింపు కార్యక్రమానికి సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్సీ గారికి స్థానిక సర్పంచ్ జగన్, పాపన్నపేట్ మండల పార్టీ నాయకుడు ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో మండల ప్రజా ప్రతినిధులు సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శేరి సుభాష్ …
Read More »మహిళా వ్యాపారులకు సింగిల్ విండో విధానం
తెలంగాణ రాష్ట్రంలోమహిళా వ్యాపారులకు సింగిల్ విండో విధానం అమలు చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. హోటల్ తాజ్ కృష్ణా వేదికగా వీ హబ్ 5వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.వీ హబ్ ప్రతినిధులకు కేటీఆర్ అభినందనలు తెలిపారు. రూ. 1.30 కోట్లు ఇస్తే వీ హబ్ …
Read More »