తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కి ఒక్కసారిగా 20మంది సీనియర్ నేతలు షాక్ ఇచ్చారు.ఎన్నికలు సమీపిస్తున్న వేళా రాష్ట్రంలో వలసలు జోరందుకున్నాయి. తెలంగాణలో టీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా అవతరిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై..బంగారు తెలంగాణ సాధనలో మేము సైతమంటూ ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు భారీగా గులాబీ గూటికి చేరుతున్నారు. అందులోభాగంగానే ఈ రోజు జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ దేవరుప్పుల మండలం, దర్మగడ్డ తండా, …
Read More »రేవంత్‌రెడ్డి ఒక బ్రోకర్..ఎర్రబెల్లి దయాకర్ ఫైర్ ..!!
కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డిని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ మరోసారి దుమ్ముదులిపారు.రేవంత్ రెడ్డి ఒక జోకర్.. ఒక బ్రోకర్ అని ఎద్దేవా చేశారు. నిన్న పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్ర నిర్వహించింది.ఈ యాత్రలో భాగంగా బహిరంగ సభలో రేవంత్ చేసిన వాఖ్యలపై ఎర్రబెల్లి స్పందించారు. ఇవాళ వరంగల్ నగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..రేవంత్‌రెడ్డిని నేనే జైల్లో పెట్టించానంటున్నాడు. జైళ్లో నుంచి రాగానే నా ఇంటికి …
Read More »