తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రయాణిస్తోన్న కాన్వాయ్ లోని కారు ప్రమాదానికి గురైంది. నిన్న శనివారం హైదరాబాద్ నుంచి తన నియోజకవర్గమైన పాలకుర్తికి వెళ్తోన్న సమయంలో జనగామ జిల్లా లింగాలఘనపురం మండలంలోని చీటూరు గ్రామ శివారులో శనివారం రాత్రి పదకొండున్నరకు మంత్రి కాన్వాయ్ లోని బుల్లెట్ ప్రూఫ్ కారు బోల్తా పడింది. ఈ ఘటనలో మంత్రి సోషల్ మీడియా ఇంచార్జ్ పూర్ణ,డ్రైవర్ పార్థసారధి …
Read More »సీఎం కేసీఆర్ వల్ల తెలంగాణకు గుర్తింపు
స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ అవార్డు రావడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తింపు అని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పల్లె ప్రగతి పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేపట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతోనే గ్రామాల్లో పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగయ్యాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డు అందుకున్న మంత్రి ఎర్రబెల్లిని తెలంగాణ రాష్ట్ర ఎంపీలు న్యూఢిల్లీలో బుధవారం సన్మానించారు. సీఎం …
Read More »జెడ్పీటీసీ,ఎంపీటీసీలకు గౌరవ వేతనాలను విడుదల చేయాలి-ఎమ్మెల్సీ పోచంపల్లి
తెలంగాణ రాష్ట్రంలోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనాలను వెంటనే విడుదల చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ఉమ్మడి వరంగల్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కోరారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే బి.శంకర్ నాయక్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి లతో కలిసి ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి శనివారం అసెంబ్లీలో మంత్రి దయాకర్ రావుకు వినతిపత్రం …
Read More »మంత్రి ఎర్రబెల్లి సంచలన నిర్ణయం
తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను విజయవంతం చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాలను నెరవేర్చాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. ‘దేశానికి పట్టుకొమ్మల్లాంటి గ్రామాల్లో అన్ని వసతులు కల్పిస్తాం.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రణాళిక అమలు కోసం అందరూ టీమ్ వర్క్‌గా పనిచేయాల్సిన అవసరం ఉంది.. ఈ ప్రణాళికలను నూరు శాతం అమలు చేసిన ఉత్తమ గ్రామపంచాయతీలను దత్తత …
Read More »హరితహారం కార్యక్రమం విజయవంతం చేయాలి
హరితహారం కార్యక్రమం విజయవంతం చేసిన గ్రామపంచాయతీలకు ప్రభుత్వ పరంగా నిధుల విడుదలలో, పనుల మంజూరులో ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్లూఎస్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. అన్ని గ్రామాలు పచ్చదనంతో, పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. మంత్రి దయాకర్రావు మంగళవారం సచివాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ‘హరితహారంతో …
Read More »బంగారు తెలంగాణ దిశగా మెరుగైన పాలన
బంగారు తెలంగాణ లక్ష్య సాధన దిశగా ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అంకితభావంతో పని చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్లూఎస్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కొత్తగా బాధ్యతలు చేపడుతున్న జిల్లా ప్రజాపరిషత్ చైర్పర్సన్లకు జిల్లా ప్రజాపరిషత్ వైస్ చైర్పర్సన్లకు, జెడ్పీటీసీ సభ్యులకు, మండల ప్రజాపరిషత్ అధ్యక్షులకు, మండల ప్రజాపరిషత్ ఉపాధ్యక్షులకు, ఎంపీటీసీ సభ్యులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుభాకాంక్షలు తెలుపుతూ …
Read More »నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు..మంత్రి ఎర్రబెల్లి
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావును నియమించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే దయాకర్ రావు రేపు మంత్రిగా బాధ్యతలు స్వికరించనున్నారు.ఈ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ అధికారులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు భేటీ అయ్యారు . పంచాయితీ రాజ్, రూరల్ డెవలప్ మెంట్,ఆర్ డబ్యూఎస్ శాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఎంతో నమ్మకం ఉందని అన్నారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయ్యకుండా …
Read More »