మరో నాలుగు మాసాల్లోనే రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఏ ఎన్నికల్లో ప్రధానంగా మూడు పార్టీలు హోరాహోరిగా తలపడనున్నాయి.2014 ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిన వైసీపీ …ఈ సారి అలాంటి పొరపాట్లు లేకుండా వ్యూహాత్మకంగా ముందుకెల్తోంది.ఎన్నికల సమయం కాబట్టి జంపింగ్‌లు భారీగో జోటు చేసుకుంటున్నాయి. ఎక్కువగా ఇతర పార్టీలనుంచి వైసీపీలోకి వలసలు కొనసాగతున్నాయి. ఇప్పటికే కర్నూల్ జిల్లాలోని ఆళ్లగడ్డకు చెందిన తెలుగుదేశం పార్టీ నేత ఇరిగెల రాంపుల్లారెడ్డి టీడీపీకి రాజీనామా …
Read More »ఆళ్లగడ్డలో టీడీపీకి భారీ షాక్..కీలక నేత రాజీనామా..అఖిలప్రియ భారీ అవినీతి బట్టబయలు
ఆళ్లగడ్డలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేత ఇరిగెల రాంపుల్లారెడ్డి రాజీనామా చేశారు.శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..మంత్రి భూమా అఖిలప్రియ తీరు ఏమీ బాలేదని, ప్రభుత్వ పథకాల్లో భారీ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ స్పందించలేదన్నారు.అందుకనే టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అవినీతికి మారుపేరుగా మారిందని,నీరు చెట్టు పథకంలో ఆమె భారీ అవినీతికి …
Read More »