బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారిందని, దీని ప్రభావంతో హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆగస్టు 3 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని కామారెడ్డిలో అత్యధికంగా 74.8 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైందని టీఎస్ డీపీఎస్ పేర్కొంది. హైదరాబాద్‌లో అత్యధికంగా తిరుమలగిరిలో 57.3 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డయినట్లు తెలిపింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో రానున్న ఐదు …
Read More »తెలంగాణలో రాగల మూడు రోజులు భారీ వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు, పశ్చిమ ప్రాంతాల మధ్య అల్పపీడన ద్రోణి బలహీనపడింది. వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఆవర్తనం కొనసాగుతుందని చెప్పింది. సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తున ఉందని పేర్కొంది. వాయువ్య బంగాళాఖాతంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పింది. వీటి ప్రభావంతో రాగల మూడు రోజుల్లో తెలంగాణవ్యాప్తంగా …
Read More »2020లో వచ్చే గ్రహాణాలు ఎన్నో తెలుసా..?
మరి కొద్ది రోజుల్లో ఈ ఏడాదికి గుడ్ బై చెప్పి..కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్నాము.ఈ ఏడాదిలో నెరవేర్చుకోలేని ఎన్నో ఆశలను..కలలను వచ్చే ఏడాదిలో అయిన నెరవేర్చుకుందామని కోటి ఆశలతో ఎదురుచూస్తున్నాము కదా.. అయితే రానున్న ఏడాదిలో చోటు చేసుకునే గ్రహణాలు ఏంటో తెలుసుకుందామా..? * 2020లో మొత్తం ఆరు గ్రహణాలు పట్టుకున్నాయి * జూన్ 21న అంగుళీయక సూర్య గ్రహణం * డిసెంబర్ 14న సంపూర్ణ సూర్యగ్రహణం * జనవరి …
Read More »టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మరో సంచలన నిర్ణయం…సర్వత్రా ప్రశంసలు…!
తిరుమల తిరుపతి ఛైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన వైవీ సుబ్బారెడ్డి తీసుకుంటున్న నిర్ణయాల పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. ఇంకా పూర్తి స్థాయిలో టీటీడీ బోర్డు ఏర్పడనప్పటికీ వైవీ సుబ్బారెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో పలు విప్లవాత్మక సంస్కరణలు చేపడుతున్నారు. తొలుత ఎల్1 ఎల్2 వంటి విఐపీల బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. దీంతో సాధారణ భక్తులు హర్షం వ్యక్తం చేశారు. అలాగే తిరుమలలో కాలుష్య నివారణ …
Read More »హైదరాబాద్ లో భారీ వర్షం
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ ఈ రోజు సోమవారం సాయంత్రం వర్షపు జల్లులతో పులకరించిపోయింది. ఈ రోజు ఉదయం నుండి చల్లగా ఉన్న వాతావరణం వర్షంతో మొత్తంగా చల్లగా మారిపోయింది. ఈ క్రమంలో నగరంలోని పలుప్రాంతాల్లో వర్షం కురిసింది. మాదాపూర్ ,జూబ్లిహీల్స్,బంజారాహీల్స్,పంజాగుట్ట,అమీర్ పేట్ ,ఎస్ఆర్ నగర్ ,కూకట్ పల్లి,మియాపూర్,మల్కాజ్ గిరి,కుషాయిగూడ తదితర ప్ర్తాంతాల్లో భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అయితే గత …
Read More »ఏపీ ప్రజలకు హెచ్చరిక
ఏపీ ప్రజలకు ఇది హెచ్చరికలాంటి వార్త.రాష్ట్ర ప్రజలను ఉద్ధేశించి ఆర్టీజీఎస్ తాజాగా మరో హెచ్చరికను జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వలన వడగాల్పులు కూడా బలంగా వీస్తాయి. కాబట్టి వృద్ధులు,చిన్నపిల్లలు ఎక్కువగా ఎండల్లో తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రాష్ట్రంలోని ఉభయ గోదావరి ,కృష్ణా,గుంటూరు,ప్రకాశం,నెల్లూరు జిల్లాల్లో 45డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని ఆర్టీజీఎస్ తెలిపింది..
Read More »తుఫాన్లకు పేర్లు ఎలా పెడతారో తెలుసా..?
తుఫాన్ లకు పేర్లు ఎలా పెడతారో తెలుసా..?. అసలు అప్పటికప్పుడు వచ్చే తుఫాన్ లకు ఫలనా పేరు పెట్టాలని ఎవరు ..ఎక్కడ ఎందుకు చెప్పారో తెలుసుకుందామా..?.ఇప్పటివరకు మన దేశంలో మొత్తం ఐదు టాప్ తుఫాన్లు వచ్చాయి. వీటిలో మహాసేన్ (2013 మే,) ఫైలిన్ (2013 అక్టోబర్), హెలెన్ (2013 నవంబర్), లెహర్ (2013 నవంబర్), మాది (2013 డిసెంబర్) అని పేర్లు పెట్టారు. అసలు ఇలా ఎందుకు పెడతారంటే బంగాళాఖాతంలో …
Read More »