అక్కినేని నాగార్జున హోస్ట్‌గా 100 రోజులకు పైగా సాగిన బిగ్‌బాస్ సీజన్ – 3 ట్రోఫీని సింగర్ రాహుల్ స్లిప్‌గంజ్ గెల్చుకోగా, రన్నరప్‌గా ప్రముఖ యాంకర్ శ్రీముఖి నిలిచింది. అయితే చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ బిగ్‌బాస్ షోలో విజేతగా శ్రీముఖినే గెలుస్తుందని అనుకున్నారు. ఆమె అభిమానులు కూడా శ్రీముఖి గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే కామ్‌గా ఉండే రాహుల్ ప్రేక్షకుల ఓట్లతో టైటిల్ ఎగరేసుకుపోయాడు. …
Read More »