Home / Tag Archives: england (page 2)

Tag Archives: england

ఇంగ్లాండ్ చేతిలో టీమిండియా విమెన్స్ జట్టు పరాజయం

అత్యంత ప్రతిష్టాత్మక విమెన్స్  వన్డే వరల్డ్ కప్ టోర్నీలో టీమిండియా విమెన్స్ జట్టు ఇంగ్లాండ్ చేతిలో ఘోరపరాజయం పాలైంది.వెస్టిండీస్ పై గెలుపుతో మంచి జోష్ లో ఉన్న మిథాలీ రాజ్ సేన ఇంగ్లాండ్ జట్టుపై మాత్రం అదే దూకుడును కొనసాగించలేకపోయింది. బుధవారం మౌంట్ మౌంగనుయి వేదికగా జరిగిన మ్యాచ్ లో నాలుగు వికెట్ల తేడాతో టీమిండియా పరాజయం పాలైంది. చార్లీ డీన్  ఇరవై మూడు పరుగులకు నాలుగు వికెట్లను ,శ్రుభ్ …

Read More »

సెంచరీ (53 బంతుల్లో 107)తో అదరగొట్టిన పావెల్

ఇంగ్లాండ్ తో   జరిగిన మూడో టీ20లో వెస్టిండీస్ విజయం సాధించింది. 225 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 204/9 రన్స్ చేసింది. విండీస్ 20 పరుగుల తేడాతో గెలిచింది. వెస్టిండీస్ బ్యాటర్ పావెల్ సెంచరీ (53 బంతుల్లో 107)తో అదరగొట్టాడు. ఇందులో 10 సిక్సర్లు, 4 ఫోర్లు ఉండటం విశేషం. పూరన్ 70 రన్స్ చేశాడు. దీంతో 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో విండీస్ …

Read More »

వెస్టిండీస్ పై ఇంగ్లండ్ ఘన విజయం

వెస్టిండీస్ తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో ఇంగ్లండ్ విజయం సాధించింది. ఒక్క పరుగు తేడాతో గెలిచింది. తొలుత ఇంగ్లండ్ 8 వికెట్ల నష్టానికి 171 రన్స్ చేసింది. రాయ్ (45), మోయిన్ అలీ (31) రాణించారు. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 170 రన్స్ మాత్రమే చేయగలిగింది. రొమారియో షెపర్డ్ (28 బంతుల్లో 44*), హుసేన్ (16 బంతుల్లో 44*) మెరుపులు మెరిపించినా ఫలితం దక్కలేదు. …

Read More »

టీమిండియాకు కల్సి రావడం లేదా..?

టీమిండియా గత కొంత కాలంగా విదేశీ గడ్డపై వన్డే సిరీస్ లో విఫలం అవుతోంది. సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో జరిగిన వన్డే సిరీస్లలో విజయాలు దక్కలేదు. 2018లో  ఇంగ్లాండ్ తో  1-2, 2020లో న్యూజిలాండ్ తో 0-3, ఆస్ట్రేలియాతో 1-2, ప్రస్తుతం సౌతాఫ్రికాతో 0-2 తేడాతో పరాజయం పాలైంది టీమిండియా. కాగా, 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత భారత్ మొత్తం 23 వన్డేలు ఆడగా 11 వన్డేల్లోనే …

Read More »

36 బంతుల్లో 10 సిక్సర్లు, 9 ఫోర్లతో జేసన్ రాయ్ విధ్వంసం

ఇంగ్లాండ్ బ్యాటర్ జేసన్ రాయ్ 36 బంతుల్లో 10 సిక్సర్లు, 9 ఫోర్లతో విధ్వంసం సృష్టించాడు. మొత్తం 47 బంతులను ఎదుర్కొని 115 పరుగులు చేశాడు. వెస్టిండీస్తో 5 మ్యాచ్ల టీ20 సిరీస్క ముందు జరిగిన వార్మప్ మ్యాచ్ లో ఈ ఘనత సాధించాడు. ఇంగ్లాండ్ 4 వికెట్లు కోల్పోయి 231 పరుగులు చేసింది. ప్రత్యర్థి జట్టు 137 రన్స్క చేతులెత్తేసింది.

Read More »

ఇంగ్లండ్ 188 పరుగులకే ఆలౌట్

యాషెస్ సిరీస్ లో భాగంగా జరుగుతున్న చివరి టెస్ట్ రెండో రోజు ఇంగ్లండ్ 188 పరుగులకే కుప్పకూలింది. మరోసారి ఆసీస్ బౌలర్ల దాటికి ఇంగ్లీష్ బ్యాటర్లు పెవిలియన్ కి క్యూ కట్టారు. క్రిస్ వోక్స్(36), రూట్ (34), బిల్లింగ్స్ (29), మలాన్(25) క్రావ్ (18) తక్కువ పరుగులకే ఔటయ్యారు. కమిన్స్ (4వికెట్లు), స్టార్క్ (3వికెట్లు), బోలాండ్, గ్రీన్ చెరో వికెట్ తీశారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ 303 …

Read More »

నాలుగో టెస్టు తొలిరోజు వికెట్ నష్టానికి ఆస్ట్రేలియా 126 పరుగులు

యాషెస్ సిరీస్ నాలుగో టెస్టు తొలిరోజు ఆట ముగిసింది. వర్షం కారణంగా కేవలం 46.5 ఓవర్ల ఆట మాత్రమే సాగింది. దీంతో తొలిరోజు ఆస్ట్రేలియా వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది. వార్నర్ 30, హారిస్ 38, లబుషేన్ 28 రన్స్ చేసి ఔట్ కాగా.. స్మిత్ 6నాటౌట్, ఖవాజా 4నాటౌట్తో క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో అండర్సన్, బ్రాడ్, వుడ్ తలో వికెట్ తీశారు.

Read More »

ఇంగ్లాండ్ శిబిరంలో కరోనా కలకలం

ఆస్ట్రేలియాలో యాషెస్ సిరీస్ ఆడుతున్న ఇంగ్లాండ్ శిబిరంలో కరోనా కలకలం రేపింది. ఇంగ్లండ్ బృందంలో 4 కరోనా కేసులు వచ్చాయి. సిబ్బంది కాగా.. మరో వీరిలో సహాయక ఇద్దరు ఆటగాళ్ల కుటుంబ సభ్యులని తెలిసింది. ఇక, ఆటగాళ్లలో ఎవరికీ కరోనా పాజిటివ్ రాలేదని తేలిన తర్వాతే.. హోటల్ నుంచి మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్కు అనుమతించారు. ఈ నేపథ్యంలో 3వ టెస్టు రెండో రోజు ఆట అరగంట ఆలస్యంగా ప్రారంభమైంది.

Read More »

యాషెస్ సిరీస్ రెండో టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం

యాషెస్ సిరీస్ రెండో టెస్టులో ఆస్ట్రేలియా 275 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఓవర్ నైట్ స్కోర్ 82/4తో ఐదోరోజు బరిలోకి దిగిన ఇంగ్లాండ్ డ్రా కోసం తీవ్రంగా పోరాడింది. బట్లర్ 207 బంతులాడి కేవలం 26 రన్స్ చేసి ఆసీస్ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. అయితే చివరికి అతడు కూడా ఔట్ కావడంతో ఇంగ్లాండ్ ఓటమి ఖరారైంది. దీంతో 5 టెస్టుల సిరీస్లో ఆసీస్ 2-0 ఆధిక్యంలో …

Read More »

టెస్టుల్లో 400 వికెట్ల‌ను త‌న ఖాతాలో వేసుకున్ననాథ‌న్ లియ‌న్

ఆస్ట్రేలియా స్పిన్న‌ర్ నాథ‌న్ లియ‌న్ అరుదైన ఘ‌న‌త‌ను అందుకున్నాడు. టెస్టుల్లో 400 వికెట్ల‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. బ్రిస్బేన్‌లో ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో ఈ అరుదైన మైలురాయిని అత‌ను అందుకున్నాడు. డేవిడ్ మ‌ల‌న్‌ను ఔట్ చేయ‌డంతో 34 ఏళ్ల నాథ‌న్ లియ‌న్ ఖాతాలో 400 వికెట్లు చేరాయి. ఆస్ట్రేలియా త‌ర‌పున లియ‌న్ 101వ‌ టెస్టు ఆడుతున్నాడు. అయితే 400 వికెట్లు దాటిన క్రికెట‌ర్ల‌లో లియ‌న్ 16వ బౌల‌ర్‌ కావ‌డం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat