భారత్, ఇంగ్లండ్ మూడో టెస్టు ఆసక్తికర ముగింపునకు తెరతీసింది. నాలుగో రోజే భారత్ గెలిచేందుకు దగ్గరైనా … ఆదిల్ రషీద్ పట్టుదలగకు తోడుగా జేమ్స్ ఆండర్సన్ నిలవడంతో 5వ రోజు ఆట కొనసాగక తప్పలేదు. 521 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మంగళవారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 9 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. జోస్ బట్లర్ శతకంతో చెలరేగగా… బెన్ స్టోక్స్ అతనికి అండగా నిలిచాడు. …
Read More »ఇంగ్లాండ్ తో మూడో టెస్ట్ ఆడడానికి సిద్ధం..గెలుపుపై భారత్ కన్ను
ట్రెంట్ బ్రిడ్జ్ మైదానం వేదికగా నేటి నుండి ఇంగ్లాండ్ తో భారత్ మూడో టెస్ట్ ఆడడానికి సిద్ధంకాన్నుంది. ఇపట్టికే ఈ సిరీస్ లో 2-౦ తో వెనకబడి ఉన్న టీం ఇండియా,సిరీస్ పై ఆశలు సజీవంగా ఉంచాలి అంటే ఈ మ్యాచ్ కచ్చితంగా నెగ్గాల్సిఉంటాది. భారత్ జట్టు బ్యాటింగ్ లో వైఫల్యం,బౌలర్స్ కూడా అంతంత మాత్రమే రాణించడంతో మొదట రెండు టెస్ట్ మ్యాచ్ లు దారుణంగా ఓడిపోయారు.ఇకనైన ఆ తప్పులు …
Read More »టెస్ట్ సిరీస్ కి భువనేశ్వర్ దూరం ..!
ఇంగ్లాండ్ తో మూడో టెస్ట్ లో ఆడేందుకు బౌలర్ భువనేశ్వర్ కుమార్ సిద్దంగా ఉన్నాడని తెలియడంతో క్రికెట్ ఫాన్స్ ఆనందం వ్యక్తం చేశారు. కానీ అతడు సిరీస్ మొత్తంకి దూరం అవుతునడన్నా విషయం తెలిసిన అభిమానులకు ఒక్కసారిగా మనస్తాపానికి గురైయారు. వెన్ను నొప్పితో బాధపడుతున్న భువనేశ్వర్ పూర్తిగా కోలుకోవడానికి ఇంకా టైం పడుతుందని తెలిసింది,అందుకే ఇ సిరీస్ కి దూరం అవ్తునాడని క్రీడా విస్లేసకుల సమాచారం
Read More »ఇంగ్లాండ్ 287కు ఆలౌట్..!
భారత్-ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్టు రెండో రోజు ఆట ప్రారంభమైంది. ఆట ప్రారంభైన కొద్ది నిమిషాలకే ఇంగ్లాండ్ ఆలౌటైంది. రెండో రోజు రెండో ఓవర్‌లో నాలుగో బంతికే ఇంగ్లాండ్ తన ఏకైక వికెట్‌ను కోల్పోయింది. 90వ ఓవర్లో ఉమేష్ యాదవ్ వేసిన 4వ బంతిని ఎదుర్కొన్న కర్రన్(24)… వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో ఇంగ్లాండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 287 పరుగులు మాత్రమే చేయగలిగింది. తొలి …
Read More »ధోనీ అభిమానులకు చేదువార్త..!
ఎంఎస్ ధోనీ టీం ఇండియా దిగ్గజ ఆటగాళ్ళ తర్వాత అంతగా పాపులారీటీని సంపాదించుకున్న ఆటగాడు. పొట్టి క్రికెట్ ప్రపంచ కప్ నుండి వన్డే క్రికెట్ ప్రపంచ కప్ వరకు.. టెస్ట్ క్రికెట్లో నెంబర్ వన్ స్థానం నుండి వన్డే క్రికెట్లో నెంబర్ వన్ స్థానం వరకు టీం ఇండియాను నిలబెట్టిన మాజీ కెప్టెన్.. అయితే సరిగ్గా మూడున్నరేళ్ళ కింద టెస్ట్ క్రికెటుకి గుడ్ బై చెప్పిన ధోనీ తాజాగా వన్డే …
Read More »క్రికెట్ కి మహ్మాద్ కైఫ్ గుడ్ బై..
మహ్మాద్ కైఫ్ అంటే ఠక్కున గుర్తుకొచ్చేది సరిగ్గా పదాహారేళ్ళ కింద ఇంగ్లాండ్ తో జరిగిన నాట్ వెస్ట్ ట్రోపీ ఫైనల్లో అతడు ఆడిన ఎనబై ఏడు పరుగుల ఇన్నింగ్స్. మహ్మాద్ కైఫ్ బ్యాటింగ్ పవర్ తో టీం ఇండియా ఆ ఫైనల్ మ్యాచ్ లో గెలుపొందింది. తన కేరీర్లో అసమాన ఫీల్దింగ్.. బ్యాటింగ్ తో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్న కైఫ్ క్రికెట్ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. 2000లో యువభారత్ …
Read More »మొదటి వన్డేలో టీమిండియా ఘనవిజయం
మూడు వన్డేల సిరీస్ లో మొదటి మ్యాచ్ లో ఇంగ్లండ్ పైటీమిండియా ఘన విజయం సాధించింది.ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన వన్డేలో 8 వికెట్ల తేడాతో విజయ దుందుభి మోగించింది . 40 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్ ను ఛేదించింది భారత్. ఓపెనర్ రోహిత్ శర్మ 137 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ 75 పరుగులు, శిఖర్ …
Read More »ప్రపంచ రికార్డ్ బద్దలుకొట్టిన కోహ్లి..!
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి టీ20ల్లో అరుదైన ఘనతను సాధించాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగిన తొలి టీ20లో ఆతిథ్య ఇంగ్లండ్‌తో ఛేజింగ్‌లో భాగంగా 8 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద భారత కెప్టెన్ ఈ మైలురాయిని చేరుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లి 22 బంతుల్లో 20 పరుగులు చేసి నౌటౌట్‌గా నిలిచాడు. కాగా, టీమిండియా తరఫున టీ20ల్లో 2000 పరుగుల మైలురాయిని చేరుకున్న తొలి క్రికెటర్ …
Read More »టీం ఇండియాకి ఎదురుదెబ్బ ..!
త్వరలో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనున్న టీం ఇండియా కి గట్టి షాకే తగిలింది .ఈ క్రమంలో ఇంగ్లాండ్ పర్యటనలో భారత్ ఈ నెల పన్నెండు నుండి మూడు మ్యాచ్ ల వన్డే సిరిస్ అడనున్నది.ఇలాంటి తరుణంలో ఐర్లాండ్ తో బుధవారం జరిగిన తొలి ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో బుమ్రా గాయపడ్డారు .దీనికంటే ముందే ప్రాక్టిస్ సందర్భంగా ఫుట్ బాల్ ఆడుతుండగా కుడి పాదానికి గాయం అవ్వడంతో ఆఫ్ …
Read More »చరిత్ర సృష్టించిన మిథాలీ..
టీం ఇండియా మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ ప్రపంచ చరిత్ర సృష్టించింది.దీంతో తన ఖాతాలో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది మిథాలీ.ఇంటర్నేషనల్ మహిళా క్రికెట్లో అత్యధిక వన్డే మ్యాచ్ లాడిన క్రీడాకారిణిగా మిథాలీ చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ చార్లేట్ ఎడ్వర్ట్ అత్యధికంగా నూట తొంబై మ్యాచ్ లాడిన క్రీడాకారిణిగా జాబితాలో అగ్రస్థానంలో ఉంది.తాజాగా మిథాలీ ఆమెను దాటి అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది .నాగ్ పూర్ …
Read More »