బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ (66) మృతి చెందారు.. అనారోగ్య కారణాల తో ఆగస్ట్ 9 న ఢిల్లీ ఎయిమ్స్ చేరిన జైట్లీ చనిపోయారు. 2018 మే 14 న కిడ్నీ మార్పిడి చేయించుకున్న జైట్లీ అనారోగ్య కారణాల రీత్యా చికిత్స పొందుతూ నేడు కన్నుమూసారు. జైట్లీ మృతికి పలు పార్టీలకు చెందిన ముఖ్య నేతలు సంతాపం తెలిపారు. అరుణ్ జైట్లీ మంచితనానికి మారుపేరు …
Read More »ఇన్ఫోసిస్‌లో ఆరు వేల ఉద్యోగాలు!
ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఇటీవల కాస్త ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సిక్కా రాజీనామా, శేషసాయి లేఖ తదితర వివాదాలు కార్పొరేట్ రంగంలో చర్చకు దారితీశాయి. ఇవన్నీ సంస్థ ఉద్యోగ నియామకాలపై ప్రభావం చూపవని చెబుతోంది ఇన్ఫోసిస్. వచ్చే రెండేళ్లలో ఏటా ఆరు వేల మందికిపైగా కొత్త ఇంజినీర్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు కంపెనీ తెలిపింది. మరోపక్క ఉద్యోగ వీసాకు సంబంధించి వివాదాలు ఉన్నా, యూఎస్, యూరోపియన్ …
Read More »