కాంగ్రెస్ పార్టీ ఆశాకిరణం ,ఎంపీ, ఆ పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ రోజు సోమవారం ఈడీ ఆఫీసుకు హజరయిన సంగతి విధితమే. అందులో భాగంగా ఈ రోజు ఆ పార్టీ శ్రేణులతో కల్సి ఆయన భారీ ర్యాలీతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్(ఈడీ) ఆఫీసుకు ర్యాలీతో వెళ్లారు. కొన్ని వేల సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణను ఎదుర్కొనేందుకు ఆయన …
Read More »సోనియా గాంధీకి మరోకసారి ఈడీ నోటీసులు
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఈడీ మరోకసారి తాజాగా నోటీసులు జారీ చేసింది. నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన వ్యవహారంలో నగదు అక్రమ చలామణిపై విచారణ నిమిత్తం.. ఈ నెల 23న విచారణకు రావాలని నోటీసులో పేర్కొంది. కాగా ఈ కేసులో విచారణ కోసం ఈ నెల 8వ తేదీనే సోనియా విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. కరోనా సోకడంతో మరో తేదీని కేటాయించాలని ఆమె EDని అభ్యర్థించారు. …
Read More »