మనీలాండరింగ్ కేసులో నిందితుడుగా ఉన్న శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కు బెయిల్ మంజూరు చేసింది ముంబయి కోర్టు. ఈ ఏడాది జూన్ లో సంజయ్ రౌతు అరెస్ట్ చేసిన ఈడీ ఆర్థర్ రోడ్డు జైలుకు తరలించింది. రాజకీయ కుట్రలో భాగంగానే తనను అరెస్ట్ చేశారని, ఇది అధికార దుర్వినియోగమేనని రౌత్ తన పిటిషన్లో పేర్కొన్నారు. గతవారమే జరిగిన ఈ విచారణలో రౌత్కు బెయిల్ ఇవ్వొదని.. అతని ప్రమేయంతోనే ఈ …
Read More »భారీ ర్యాలీతో ఈడీ ఆఫీసుకు రాహుల్ గాంధీ
కాంగ్రెస్ పార్టీ ఆశాకిరణం ,ఎంపీ, ఆ పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ రోజు సోమవారం ఈడీ ఆఫీసుకు హజరయిన సంగతి విధితమే. అందులో భాగంగా ఈ రోజు ఆ పార్టీ శ్రేణులతో కల్సి ఆయన భారీ ర్యాలీతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్(ఈడీ) ఆఫీసుకు ర్యాలీతో వెళ్లారు. కొన్ని వేల సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణను ఎదుర్కొనేందుకు ఆయన …
Read More »సంచలనం… 2 వేల కోట్ల స్కామ్‌పై రంగంలోకి దిగిన ఈడీ… చిక్కుల్లో చంద్రబాబు..!
టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్‌పై జరిగిన ఐటీ దాడులపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. ఒక రాజకీయ ప్రముఖుడి పీఎస్‌పై జరిపిన సోదాల్లో 2 వేల కోట్ల అక్రమలావాదేవీల స్కామ్ బయటపడిందని, హవాలా ద్వారా విదేశాలకు నల్లడబ్బును తరలించారని, దీని వెనుక పెద్ద ఎత్తున మనీల్యాండరింగ్ వ్యవహారం దాగి వుందని ఐటీ శాఖ ప్రెస్‌నోట్ విడుదల చేసింది. ఈ ప్రెస్‌నోట్ ఆధారంగా 2 వేల కోట్ల అవినీతి స్కామ్‌లో …
Read More »బ్రేకింగ్… అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై ఈడీ దర్యాప్తు.. ఇద్దరు టీడీపీమాజీ మంత్రులపై కేసు నమోదు…!
అమరావతిలో గత ఐదేళ్ల టీడీపీ హయాంలో చంద్రబాబుతో సహా టీడీపీ మాజీమంత్రులు, ఎమ్మెల్యేలు, ఒక సామాజికవర్గానికి చెందిన బడా పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని… బినామీల పేరుతో 4075 ఎకరాలు కొట్టేసి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి వేల కోట్లు గడించారని వైసీపీ సర్కార్ ఆరోపించింది. ఈ మేరకు అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సీఐడీ విచారణకు ఆదేశించింది. విచారణలో భాగంగా తెల్ల రేషన్ కార్డులున్న 790 మందికి …
Read More »అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై ఈడీ విచారణ మొదలు.. బాబు బ్యాచ్ గుండెల్లో రైళ్లు..!
గత ఐదేళ్ల టీడీపీ హయాంలో చంద్రబాబు, ఆయన సామాజికవర్గానికి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పారిశ్రామికవేత్తలు అమరావతిలో పెద్ద ఎత్తున ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని బినామీల పేరుతో 4 వేల ఎకరాలకు పైగా భూములు కొనుగోలు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కోట్లాది రూపాయలు కొల్లగొట్టారని వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఈ మేరకు రాజధాని భూముల విషయంలో జరిగిన ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణ జరిపాస్తామని సీఎం జగన్ స్వయంగా …
Read More »