శేషాచలం అడవుల్లో మళ్లీ ఎన్‌కౌంటర్ జరిగే అవకాశం ఉందని టాస్క్ ఫోర్స్ ఐజీ కాంతారావు చెప్పారు. చిత్తూరు జిల్లా, భాకరాపేట అటవీప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా ఎర్రచందనం స్మగ్లర్లు కనిపించారని అన్నారు. టాస్క్ ఫోర్స్ సిబ్బందిపై రాళ్లు, కత్తులు, గొడ్డళ్లతో దాడికి పాల్పడ్డారని, ఆత్మరక్షణ కోసం టాస్క్‌ఫోర్స్ సిబ్బంది గాలిలోకి కాల్పులు జరిపిందని తెలిపారు. తమిళనాడు జవాదిమలైకు చెందిన ఒక స్మగ్లర్, 13 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన టాస్క్ …
Read More »డోన్‌లో రూ.5.5 కోట్ల దోపిడీ… ఎన్‌కౌంటర్ చేసిన ఏపీ పోలీసులు
కర్నూలు జిల్లా డోన్ ఓబులాపురం మిట్ట వద్ద సినీఫక్కీలో జరిగిన భారీ దారిదోపిడీకి పాల్పడ్డ నిందితుడు భీమ్‌సింగ్ ఎట్టకేలకు రాజస్థాన్‌లో ఎన్‌కౌంటర్ అయ్యాడు. భీమ్‌సింగ్ గత నెల డోన్ హైవేపై రూ.5 కోట్లు దోచుకుని పరారైన విషయం తెలిసిందే. 144 కేసుల్లో నిందితుడు అయిన అప్పటి నుంచి అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. భీమ్‌సింగ్ రాజస్థాన్‌లోని జానూర్ జిల్లాలో ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఓ వాహనంలో …
Read More »