ఫ్లోరెన్స్ నైటింగేల్ 200 వ జయంతిని పురస్కరించుకుని . ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) 2020 సంవత్సరాన్ని “నర్సు మరియు మిడ్వైఫరీ సంవత్సరంగా” ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ , తిరుమల కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మరియు నిజామాబాద్ ప్రభుత్వ నర్సింగ్ విద్యార్థులు, ప్రభుత్వ నర్సింగ్ ఉద్యోగులు అందరూ కలసి 24 వ తేదీన సాయంత్రం 5 గంటల నుండి కొవ్వొత్తి …
Read More »రాజన్న చదివిస్తే..జగన్ అన్న ఉద్యోగం ఇచ్చారు.. గ్రామ సచివాలయ ఉద్యోగుల భావోద్వేగం…!
ఏపీలో వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే దాదాపు లక్షన్నర గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. విజయవాడలోని ఏప్లస్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారికి సీఎం జగన్ స్వయంగా నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. గ్రామ వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు సేవాభావంతో పనిచేయాలని, ప్రతీ పేదవాడి …
Read More »టీడీపీ నిర్వాకం…శ్రీశైలం దేవస్థానంలో అన్యమతస్థులకు ఉద్యోగాలు..!
దివంగత ముఖ్యమంత్రి వైయస్ హయాంలో ప్రపంచ వ్యాప్తంగా తిరుమల తిరుపతి క్షేత్రం ఖ్యాతి దేదీప్యమానంగా వెలిగిపోయింది. వైయస్ టీటీడీలో పలు సంస్కరణలు చేపట్టి…తిరుమల రూపురేఖలు పూర్తిగా మార్చి వేశారు. అర్చకులకు వేతన వ్యవస్థ ఏర్పాటు చేసింది కూడా వైయస్ హయాంలోనే కావడం విశేషం. అయితే ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు ఎందుకనో హిందూ ధర్మం పట్ల వ్యతిరేకత కనపరుస్తారు. ఆధ్యాత్మిక , దైవ సంబంధిత కార్యక్రమాల్లో కూడా చెప్పులు వేసుకుని …
Read More »