ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇటీవల 15 నెలల్లో 73 లక్షలమందికి ఉద్యోగాలు కల్పించామంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, కేంద్రం వెల్లడించిన లెక్క ఎంత అబద్ధమని, ఇది ప్రజలకు మస్కా కొట్టేందుకే వాస్తవాల వక్రీకరణ జరిగిందని గణంకాలు పరిశీలిస్తే అర్థమవుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. ఉద్యోగుల భవిష్యనిధి(ఈపీఎఫ్‌వో)లో వేతన జీవులను నమోదు చేయడంలో భాగంగా జరిగిన విధాన ప్రక్రియను మోడీ ప్రభుత్వం తెలివిగా తమకు అనుకూలంగా మలచుకుందని …
Read More »