సత్తెనపల్లి లో న్యాయవాది గుమస్తాలుగా విధులు నిర్వహిస్తున్న వారు సుమారు 50 మంది ఈ రోజు రోడ్ ఎక్కి, నిరాహారదీక్ష చేపట్టి తమ బాధలను చెప్పుకుంటున్నారు.ప్రభుత్వం మాకు ఇచ్చే పైకముతో మేము చాలీ, చాలని ఆదాయం తో కుటుంబాన్ని పోషించాలంటే చాలా కష్టం గా ఉంది, మాకు జీత భత్యాలు పెంచమని ,అదే విధంగా సదరు యాక్ట్ 13/1992 ప్రకారం డెత్ బెనిఫిట్ కింద 2 లక్షల నుంచి 3 …
Read More »వైఎస్ జగన్ తో కలవాలనుకుంటే ఈ నంబర్ కు డయల్ చెయ్యండి
ఆంద్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ, ప్రతి పక్ష నేత, వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్, రాష్ట్రంలోని ఉద్యోగులకు స్వయంగా లేఖలు రాస్తూ, రాష్ట్ర ప్రగతికి సలహాలు ఇవ్వాలని కోరుతున్నారు. గత రెండు రోజులుగా, ఉద్యోగి పేరిట, వైఎస్ జగన్ సంతకంతో ఈ లేఖలు ఉద్యోగులకు అందుతున్నాయి. వీటిపై పార్టీ గుర్తు అయిన ఫ్యాన్, జగన్ ఫోటోలు కూడా ఉన్నాయి. లేఖ సారాంశం ఏంటంటే… నమస్కారం (ఆ …
Read More »పోలీస్, టీఎస్పీయస్సీ ఉద్యోగాలకు టి-సాట్ ప్రత్యేక శిక్షణ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీకి ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. ఉద్యోగాల కోసం కృషి చేసే అభ్యర్థులకు తమ తోడ్పాటునందించేందుకు టి-సాట్ మరో సారి సిద్ధమైంది.పోలీసు శాఖ 18,428, పబ్లిక్ సర్వీసు కమిషన్ భర్తీ చేసే 2,786 ఉద్యోగాలకు ప్రత్యేక శిక్షణ ప్రసారాలను అందించాలని నిర్ణయించింది. జూన్ 11న పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు ఛైర్మన్ వివి శ్రీనివాస్ రావు ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారంతో ప్రసారాలు …
Read More »తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం..నిరుద్యోగులకు శుభవార్త..!!
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పలు ఉద్యోగ నియామకాలకు ప్రకటనలు విడుదల చేసింది . గ్రూప్-4, వీఆర్‌వో, ఏఎస్‌వో ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు వెల్లడయ్యాయి. మొత్తం 2,786 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్‌సీ రేపు నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. వీటిలో గ్రూప్-4 పోస్టులు 1,521. ఆర్టీసీలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 72, ఏఎస్‌వో 474 పోస్టులు, వీఆర్‌వో 700, రెవెన్యూశాఖలో సీనియర్ స్టెనో 19 పోస్టులు. విభాగాల …
Read More »తెలంగాణ పోస్టల్ సర్కిల్ లో ఉద్యోగాలు ..
తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ యువతకు శుభవార్త ..ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి కేంద్ర సర్కారు నేతృత్వంలో పనిచేసే పోస్టల్ లో ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఆ సంస్థముందుకొచ్చింది .అందులో భాగంగా రాష్ట్రంలోని ఖమ్మం డివిజన్ పరిధిలో ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ను విడుదల చేసింది .ఆ వివరాలు ఇలా ఉన్నాయి . పోస్టు -గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్ ,బీపిఎం ,జీడీఎస్ ఎంసీ ) జీడీఎస్ …
Read More »