Home / Tag Archives: employees (page 2)

Tag Archives: employees

వోడాఫోన్, ఐడియా మూసివేత.. బతికిపోయిన ఎయిర్‌టెల్‌ !

దేశం ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించాలనుకుంటున్నవేళ మరో పెద్ద కంపెనీ దివాలా తీయడం దాదాపుగా ఖరారైంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన వోడాఫోన్ ఐడియా కంపెనీకి సుప్రీంకోర్టులో సోమవారం భారీ ఎదురుదెబ్బ తగిలింది. సర్దుబాటు చేసిన స్థూల రాబడి (ఏజీఆర్) బకాయిల విషయంలో ఎలాంటి మినహాయింపులు ఇవ్వబోమని న్యాయస్థానం తేల్చిచెప్పడంతో కంపెనీ ఇరుకునపడింది. కోర్టు, ప్రభుత్వం కనికరించకుంటే కంపెనీ మూసేయడమే మార్గమన్న వోడాఫోన్ ఐడియా యాజమాన్యానికి ఇప్పుడు మిగిలినదారి …

Read More »

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త

తెలంగాణ ఆర్టీసీకి చెందిన ఉద్యోగులకు సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం మరో శుభవార్తను ప్రకటించింది. ఇందులో భాగంగా ఇటీవల ఆర్టీసీ ఉద్యోగులు చేసిన సమ్మెలో పాల్గొన్నవారితో పాటుగా ఇతర ఉద్యోగులకు కూడా ఇంక్రిమెంట్లు ఇస్తూ ఆర్టీసీ ఇంచార్జ్ ఎండీ సునీల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్టీసీ ఉద్యోగి మూలవేతనం ఆధారంగా రూ మూడు వందల యాబై ల నుండి రూ. వెయ్యి వరకు ఉద్యోగులకు ఈ ఇంక్రిమెంట్లు అందనున్నాయి. …

Read More »

అర్జీ ఇవ్వడానికి వచ్చే వారిని చిరునవ్వుతో స్వాగతించండి…సీఎం జగన్ ఆదేశాలు !

ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందన అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం అందరికి తెలిసిందే .. ఈ క్రమంలో స్పందన గురించి జగన్ అధికారులకు గ్రామ సచివాలయ ఉద్యోగులకు జిల్లా కలెక్టర్లకు పలు ముఖ్యమైన సూచనలు చేశారు. స్పంద‌న కార్య‌క్ర‌మంలో అర్జీ ఇవ్వ‌డానికి వ‌చ్చేవారిని చిరున‌వ్వుతో స్వాగ‌తించాలని, ఇచ్చిన ప్ర‌తి అర్జీని సీరియ‌స్‌గా తీసుకోవాలన్నారు. మ‌న‌సా, వాచా , క‌ర్మ‌ణా ప‌ని …

Read More »

ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం సర్కారు ఉద్యోగులకు శుభవార్తను తెలిపింది. ఇందులో భాగంగా సర్కారు ఉద్యోగులకు పీఆర్సీ అమలు దిశగా చర్యలు చేపట్టింది. 10,12రోజుల్లో పీఆర్సీ అమలు గురించి నివేదికను ఇవ్వాల్సిందిగా వేతన సవరన సంఘాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. ఉద్యోగుల వేతనాల పెంపుకోసం 2018లో పీఆర్సీ కమిషన్ నియమించింది. త్వరలోనే పీఆర్సీ కమిషన్ నివేదిక ఇవ్వనుంది. 2018 జులై 1 …

Read More »

ప్రధాన మంత్రి మోదీ శుభవార్త

ప్రధానమంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలో బీజేపీ రెండో సారి ఏకంగా మూడు వందల మూడు సీట్లతో అత్యంత పెద్ద పార్టీగా ఆవతరించి అధికారాన్ని చేజించుకున్న సంగతి విధితమే. రెండోసారి అధికారంలోకి వచ్చాక మోదీ నాయకత్వంలో బీజేపీ సర్కారు రైల్వే ఉద్యోగులకు శుభవార్తను ప్రకటించింది. ఈ క్రమంలో ఈ రోజు భేటీ అయిన ప్రధాని మోదీ నేతృత్వంలోని కేబినేట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సిగరేట్లపై నిషేధం విధించింది. అంతేకాకుండా …

Read More »

పారిశుధ్య కార్మికులు, అంగన్‌వాడీలు, హెల్త్‌ వర్కర్లు, హోంగార్డుల వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్న సీఎం

మే30న ఏపీ ముఖ్యమంత్రిగా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాలన ఆరంభమైంది. జగన్ మంత్రుల ఎంపికలోనే ఆయన నూతనత్వాన్ని చాటుకున్నారు. కొత్తవారు, యువరక్తం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపులు ఇలా అందరికీ ప్రాధాన్యత ఇస్తూ ఐదుమంది డిప్యూటీ సిఎంలతో ఓ రికార్డు సృష్టించారు. వీరిలో ఇద్దరు మహిళలు కావడం గొప్ప విశయంషం. మంత్రివర్గంలో 50శాతం బడుగు, బలహీన వర్గాలున్నారు. అప్పటినుండి జగన్ పరుగులు చేస్తూనే 100రోజులు దాటారు. తాను …

Read More »

సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు హెచ్చరిక..

ఐదంకెల జీతం.. వారంలో రెండు రోజులు సెలవులు.. వీకెండ్ పార్టీలు.. పబ్బులు..దావత్తులు ఇలా సాగుతుంది ఎక్కడైన సాఫ్ట్ వేర్ ఉద్యోగుల జీవితం. అయితే సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు ఇది ఖచ్చితంగా హెచ్చరికలాంటిదే. ప్రస్తుతం బిజీ బిజీ షెడ్యూల్ తో జీవితాన్ని సాగిస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగులు తమ ఆరోగ్యంపై దృష్టిపెట్టడంలేదని తాజాగా ఒక ప్రముఖ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. దీనిలో సగటున ప్రతి పదిమంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులల్లో …

Read More »

సింగరేణి కార్మికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్..

సింగరేణికి చెందిన భూముల్లో అనధికారికంగా ఇళ్లు నిర్మించుకున్న కార్మికులు, కార్మికేతరులకు ప్రభుత్వం గుడ్​ న్యూస్​ చెప్పింది. ఈ స్థలాలను రెగ్యులరైజ్​ చేసేందుకు అనుమతిచ్చింది. వంద గజాలలోపు స్థలాలను ఉచితంగా అందించనుంది. వెయ్యి గజాల వరకూ మాత్రం నామమాత్రపు ధర చెల్లించాల్సి ఉంటుంది. జగిత్యాల జిల్లాల పరిధిలో సింగరేణి కాలరీస్‌‌ కంపెనీ లిమిటెడ్‌‌(ఎస్‌‌సీసీఎల్‌‌) విస్తరించి ఉంది. ఆయా జిల్లాల్లో కంపెనీకి వేలాది ఎకరాల భూములున్నాయి. ఉద్యోగ, ఉపాధి కోసం కోల్​బెల్ట్​లోని వివిధ …

Read More »

యంగ్ సీఎం విధానాల పట్ల హర్షం వ్యక్తం చేసిన సచివాలయ ఉద్యోగులు

ముఖ్యమంత్రి హోదాలో జగన్‌మోహన్‌రెడ్డి తొలిసారి వెలగపూడిలోని సచివాలయంలో అడుగుపెట్టారు. సచివాలయంలోని ఫస్ట్ బ్లాకు మొదటి అంతస్తులోని సీఎం కార్యాలయంలోకి జగన్ శనివారం ఉదయం 8.39 గంటలకు ప్రవేశించారు. వేదపండితులు ఆయనకు ఆశీర్వచనం అందించారు. ఈకార్యక్రమంలో సీఎస్‌ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, వైఎస్సార్సీపీ నేతలు పాల్గొన్నారు. అంతకుముందు ముఖ్యమంత్రికి ఉద్యోగులంతా ఘనంగా స్వాగతం పలికారు. ఉదయం 8.15గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి సెక్రటేరియట్‌కు బయల్దేరారు జగన్.. ఈ కార్యక్రమం …

Read More »

ఇంటర్నేషనల్ నర్సస్ డే వేడుకలకు హాజరుకానున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు… నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్

ప్రజారోగ్యాని కాపాడుతున్న నర్సింగ్ సమాజానికి                                                                                              …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat