ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ తమ ఉద్యోగికి కరోనా వైరస్ సోకినట్టు గూగుల్ సంస్థ తెలిపింది. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు ఆఫీసులో పనిచేసే వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలిందని వెల్లడించింది. ఈ మేరకు గూగుల్ ఒక ప్రకటన విడుదల చేసింది. కరోనా లక్షణాలు బయటపడానికి ముందు కొన్ని గంటలు అతను ఆఫీసులో విధులు నిర్వర్తించాడని పేర్కొంది. కరోనా వ్యాపించకుండా జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇంటి వద్ద నుంచే విధులు నిర్వర్తించాలని …
Read More »తాగింది దిగకపోతే సెలవు తీసుకోవచ్చు ..ఎక్కడో తెలుసా..?
మీరు ఫుల్ గా తాగుతారా…?. మత్తు లేనిదే రాత్రి పడుకోరా..?. ఉదయం లేవగానే మత్తు దిగదా..?. దీంతో ఏమి చేయాలో తెలియక మదనపడుతుంటారా..?. బాస్ ను అడిగితే సెలవు ఇవ్వడా..?. అయితే ఇక్కడ మాత్రం ఫుల్ తాగి .. దిగకపోతే సెలవు ఇస్తామంటున్నారు. ఎక్కడంటే ఇంగ్లాండ్ లోని ఒక డిజిటల్ మార్కెటిం కంపెనీ హ్యాంగ్ ఓవర్ డే పేరుతో ఒక వినూత్న సెలవును ఉద్యోగులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒకవేళ రాత్రివేళ …
Read More »మీరు రాత్రి షిప్ట్ డ్యూటీ చేస్తోన్నారా..!
ప్రస్తుత రోజుల్లో ఉద్యోగం చేయాలంటే చేస్తే పగలు డ్యూటీ అయిన చేయాలి.. లేదా రాత్రి షిప్ట్ డ్యూటీ అయిన చేయాలి. అయితే పగలు ఉద్యోగం చేసేవారి కంటే రాత్రి సమయంలో ఉద్యోగం చేసేవారే ఎక్కువగా అనారోగ్యపాలవుతారని తాజాగా నిర్వహించిన ఒక సర్వేలో తేలింది.ఇటీవల ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఉండే షిప్ట్ లో పనిచేసేవారిని, రాత్రి షిప్ట్ లో పనిచేసేవారిపై ఒక సర్వే నిర్వహించారు. …
Read More »వెంకన్న గుడిలో..ఏఈవో శ్రీనివాసులు..ఛీఛీ..!!
గత కొన్ని రోజులనుంచి తిరుమల తిరుపతి దేవస్థానం( టీటీడీ )కి వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. టీటీడీ పరిధిలో ఉన్న శ్రీనివాస మంగాపురం ఆలయం ఏఈవో శ్రీనివాసులు పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు ప్రస్తుతం రాష్ట్రంలో కలకలం సృష్టిస్తున్నాయి.ఈ క్రమంలోనే సంబంధిత బాధితురాలు ఆత్మహత్యాయత్నానికి కూడా పాల్పడింది.వివరాల్లోకి వెళ్తే..శ్రీనివాస మంగాపురం ఆలయం ఏఈవో శ్రీనివాసులు తనను గతకొన్ని రోజులుగా లైంగికంగా వేధిస్తున్నాడని ఆ ఆలయంలో అటెండర్ గా పనిచేస్తున్న అన్నపూర్ణమ్మ …
Read More »