టీడీపీ వివాదాస్పద నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని సెప్టెంబర్ 11 న ఎస్టీ, ఎట్రాసిటీ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే..ఆ కేసులో కోర్ట్ 14 రోజుల పాటు రిమాండ్ విధించగా పోలీసులు ఆయన్ని ఏలూరు జైలుకు తరలించారు. చింతమనేని జైలుకు వెళ్లి దాదాపు రెండు నెలలు కావస్తున్నా..ఇంకా బెయిల్ దొరకలేదు..దీనికి కారణం.. చింతమనేనిపై మొత్తంగా దాదాపు 60 కు పైగా కేసులు నమోదు కావడం. ఒక కేసులో …
Read More »