సోషల్ మీడియా మాధ్యమమైన ట్విటర్, స్పేసెక్స్ అధినేత ఎలాన్ మస్క్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విటర్ లో అరుదైన ఘనత సాధించారు. ప్రపంచంలో అత్యధిక ఫాలోవర్లు కల్గిన వ్యక్తిగా అవతరించారు. 133 మిలియన్లతో అగ్రస్థానంలో ఉన్న అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాను మస్క్ వెనక్కి నెట్టారు. వీరి తర్వాత జస్టిన్ బీబర్, క్యాటీ పెర్రీ, రిహన్నా, క్రిస్టియానో రొనాల్డో, టేలర్ స్విఫ్ట్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నారు.
Read More »ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం
ప్రముఖ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఇటీవల ప్రముఖ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫాం ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన నాటినుంచి ఆ సంస్థలో ఉద్యోగులను భారీగా తొలగిస్తున్నారు. సంస్థను తన చేతుల్లోకి తీసుకున్న వారానికే 50శాతం మంది ఉద్యోగులను ఇంటికి పంపించిన మస్క్.. మరో షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.ఎలాన్ మస్క్ తీసుకున్న తాజా నిర్ణయంతో సుమారు 4,400 …
Read More »భారతీయులకు ఎలాన్ మస్క్ షాక్
ట్విట్టర్‌లో ఎలాన్ మస్క్ యాజమాన్యం కింద ఉద్యోగాల కోత భారీస్థాయిలో కొనసాగుతున్నది. భారత్‌లో ఉన్న 200 మందికిపైగా ఉద్యోగుల్లో మెజారిటీ ఉద్యోగులకు గుడ్ బై చెప్పారు. మార్కెటింగ్, కమ్యూనికేషన్స్ విభాగాలను పూర్తిగా తొలగించిన మస్క్.. ఇంజినీరింగ్, సేల్స్ విభాగాల్లోనూ ఉద్యోగులను తొలగించారు. కంపెనీ ఆరోగ్యాన్ని మెరుగుపర్చేందుకు కోత తప్పడం లేదని మస్క్ తన సందేశంలో పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కనీసం 3,700 పైచిలుకు ఉద్యోగాలు ఊడిపోతాయని అంచనా వేస్తున్నారు.
Read More »ట్విట్టర్ సీఈఓ కు ఎలన్ మస్క్ షాక్
ప్రముఖ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సోషల్ మీడియా మాధ్యామం అయిన ట్విట్టర్‌ను 44 బిలియన్ యూఎస్ డాలర్లతో తన చేతిలోకి తీసుకున్నారు. ఇండియన్ కరెన్సీలో ఈ మొత్తం ఒప్పందం విలువ సుమారు రూ.3.37 లక్షల కోట్లు. ఈ ఒప్పందం తర్వాత 2013 నుంచి పబ్లిక్ కంపెనీగా ఉన్న ట్విట్టర్, ఒక ప్రైవేట్ కంపెనీగా మారిపోయింది. కాగా, ట్విట్టర్‌ను మస్క్ హస్తగతం చేసుకున్న గంటల వ్యవధిలోనే సంస్థ సీఈవో పరాగ్ …
Read More »ఒక్క ట్వీట్ తో రష్యాకు ముచ్చెమటలు పుట్టించిన ఎలాన్ మస్క్
ఇప్పటికే తమ దాడులతో రష్యాకు ముచ్చెమటలు పుట్టిస్తున్న ఉక్రెయిన్ కు మద్ధతుగా అమెరికా ,ఈయూ లాంటి దేశాలు అండగా నిలబడుతున్నాయి. ఉన్నకొద్ది పాటి సైన్యంతో రష్యాకు భారీ నష్టాన్ని మిగిలుస్తుంది ఉక్రెయిన్. ఈ నేపథ్యంలో రష్యా సైన్యం ఉక్రెయిన్ ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలిగే విధంగా దాడులు చేసింది. దీంతో ఉక్రెయిన్ దేశ ఉప ప్రధాని ఫెడరవ్ సాయం చేయాలంటూ ఎలాన్ మస్క్ కు ట్వీట్ చేశాడు.వెంటనే స్పందించిన ఎలాన్ …
Read More »