Home / Tag Archives: elections (page 9)

Tag Archives: elections

బాబు ఓట‌మి ఖరారు..కేటీఆర్‌ సంచ‌ల‌న విశ్లేష‌ణ‌

టీఆర్ఎస్ పార్టీ యువ‌నేత‌, పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏపీలో హోరాహోరీగా సాగుతున్న పోరు గురించి ఆస‌క్తిక‌ర విశ్లేష‌ణ చేశారు. తాజాగా ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఏపీలో ఏం జ‌ర‌గ‌నుందో చెప్పారు. చంద్ర‌బాబు ఓట‌మి ఖాయ‌మ‌నే రీతిలో ప‌రిస్థితులు ఉన్నాయ‌ని కేటీఆర్ పేర్కొంటూ ఇందుకు త‌గు క‌రాణాల‌ను ఆయ‌న వెల్ల‌డించారు. “చంద్రబాబు ఐదేండ్లు సీఎంగా పనిచేశాక తాను చేసింది ఏమిటో చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. నేను ఫలానా …

Read More »

వైసీపీ జాబితా..జ‌గ‌న్ సృష్టించిన రికార్డ్ ఇదే

వైసీపీ అధినేత‌, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి త‌మ పార్టీ త‌ర‌ఫున బరిలో దిగబోయే అసెంబ్లీ అభ్యర్థుల వివ‌రాల‌ను వెల్ల‌డించారు. వైసీపీ అధికారం కైవ‌సం చేసుకోవ‌డం త‌థ్య‌మ‌ని ప్ర‌చారం జ‌రుగుతున్న త‌రుణంలో గతానికి భిన్నంగా మొత్తం 175 మంది జాబితాను అధినేత జగన్‌ ఒకేసారి విడుదల చేశారు. ఎమ్మెల్యే అభ్య‌ర్థుల ఎంపిక‌లో జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యం ప‌లువురిని ఆక‌ట్టుకుంది. 9 మంది ఆలిండియా సర్వీసుల్లో పనిచేసిన వారుండగా…డాక్టర్లు …

Read More »

గతంలో రాజారెడ్డి, ఇప్పుడు వివేకానందరెడ్డి సరిగ్గా ఎన్నికలకు ముందే..

ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి చెందిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తండ్రి వైఎస్ రాజారెడ్డి గతంలో ఎన్నికలకు ముందు హత్యకు గురయ్యారు.. తాజాగా వైఎస్ఆర్ సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి కూడ హత్యకు గురికావడం సంచలనం కల్గిస్తోంది. ఎన్నికలకు కొన్ని రోజుల ముందే ఈ ఘటనలు చోటు చేసుకోవడం గమనార్హం. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 1999 ఎన్నికలకు కొన్ని రోజులకు ముందే వైఎస్ రాజశేఖర్ రెడ్డి తండ్రి వైఎస్ రాజారెడ్డి …

Read More »

అ=అమ్మ, ఆ=ఆవు ఆవు కాదు.. ఎద్దు,కావాలంటే చంద్రన్న యాడ్ చూడండి..

ఎన్నికల తేదీలు దగ్గరపడుతున్న వేళ సోషల్‌ మీడియా వేదికగా రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. తమ పార్టీకి చెందిన ప్రచారంతో పాటు ప్రత్యర్థి పార్టీలు చేసే తప్పిదాలని ఎత్తిచూపుతున్నాయి. తాజాగా టీడీపీకి చెందిన ఎన్నికల ప్రచార ప్రకటనపై బీజేపీ ట్విటర్‌ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించింది. వివరాల్లోకి వెళ్తే.. టీడీపీ తన ఎన్నికల ప్రచార ప్రకటన కోసం ఎద్దును ఏకంగా గోమాతను చేసేశారని బీజేపీ ఎద్దేవా చేసింది. సీఎం చంద్రబాబు …

Read More »

జగన్ కు ఎందుకు ఓటెయ్యాలో వివరిస్తున్న అలీ

తాజాగా వైసీపీలో చేరిన నటుడు అలీ ప్రచారం మొదలు పెట్టేసారు. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఈ ఎన్నికల్లో జగన్‌ ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. జగన్‌ దూరదృష్టితో బడుగు బలహీన వర్గాలను అభివృద్థి చేస్తారన్నారు. రాష్ట్రాన్ని జగన్ చేతుల్లో పెడితే యువత భవిష్యత్తు సంతోషకరంగా ఉంటుందన్నారు. చంద్రబాబు ముస్లిం మైనారిటీలను ఓటుబ్యాంకుగా భావించారే తప్ప వారి స్థితిగతులను మెరుగు పరిచేందుకు కృషి చేయలేదన్నారు. పార్టీలో సామాన్య …

Read More »

బ్యాంకులో ద‌ర‌ఖాస్తు..ఎన్నిక‌ల్లో పోటీకి అప్పు ఇవ్వాల‌ట‌

ఎన్నిక‌ల ఎఫెక్ట్ బ్యాంకుల‌పై కూడా ప‌డుతోంది. ఎన్నిక‌ల బ‌రిలో దిగిన సంద‌ర్భంగా జ‌రిగే ఆస‌క్తిక‌ర ఎపిసోడ్‌ల‌కు బ్యాంకులు కూడా వేదిక‌ల‌య్యాయి. తాజాగా, నల్లకుంట, శంకర్‌మఠం ఎదురుగా ఉన్న కెనెరా బ్యాంకుకు ఓ చిత్ర‌మైన ద‌ర‌ఖాస్తు వ‌చ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి బ్యాంకు అప్పు కావాలని కోరుతూ బాగ్‌అంబర్‌పేట, డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌నగర్‌లో నివాసముండే కె.వెంకటనారాయణ ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు.   త్వరలో జరగనున్న ఎన్నికల్లో తాను పోటీ చేయాలనుకుంటున్నానని కాబట్టి …

Read More »

ఏ పార్టీ ఎన్ని పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలు గెలవబోతోంది.? ఏపీ ప్రజల నాడి ఎలా ఉంది.?

వెబ్ మీడియా సంచలనం దరువు ఏపీ ఎన్నికల సందర్భంగా సర్వే చేపట్టింది.. గతంలో తెలంగాణలో ఎన్నికల సమయంలో పూటకో సర్వే ప్రజలను గందరగోళానికి గురిచేసింది.. నేషనల్ మీడియా అటు ఇటుగా ఫలితాలివ్వగా ప్రాంతీయ మీడియా ఇష్టానుసారంగా ఫలితాలిచ్చింది.. దరువు మాత్రం నికార్సయిన సర్వేతో ప్రజలముందుకు వచ్చింది. తెలంగాణ ఎన్నికల సందర్భంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా వీడియో సర్వే చేపట్టి, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అనుభవం కలిగిన యువతతో సర్వే చేసి కచ్చితమైన …

Read More »

చంద్రబాబూ.. ముఖ్యమంత్రివి అయి ఉండి ఇంత నీచమైన పనులకు పాల్పడతావా ఛీ..

గత రెండు సంవత్సరాలుగా చంద్రబాబు రాష్ట్ర ప్రజలవద్దకు వెళ్లి ప్రతీఇంటికి వెళ్లి సర్వేలు చేయించారని, అవన్నీ సేవామిత్రలో అనుసంధానం చేశారని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. ఈడేటానే టీడీపీ నేతలకు పంపారన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేసి ఈ ఓటర్ ఎవరు ఏ పార్టీకి మద్దతు ఇస్తారు. ఎవరికి ఓటేస్తారు అనే అంశాలను ఆరా తీశారని, ఆ తర్వాత ఎవరైతే వారికి ఓటెయ్యరో ఆ ఓట్లను …

Read More »

అక్రమంగా అయినా గెలవాలి.. టెక్నాలజీని అడ్డుపెట్టుకుని దుర్మార్గ రాజకీయం చేస్తున్న టీడీపీ

వచ్చే ఎన్నికల్లో గెలుపే తెలుగుదేశం పార్టీ అన్ని రకాల అక్రమాలకు తెరలేపిందని వైసీపీ విమర్శిస్తోంది. ఐదేళ్లుగా ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలి ఎన్నికల్లో పెద్ద ఎత్తున డబ్బు ఎర చూపి ఓట్లు దండుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంతటితో ఆగక ఏకంగా వైయ‌స్ఆర్‌సీపీకి అనుకూలంగా ఉన్నవారి ఓట్లను తొలగించి లబ్ధి పొందే దిగజారుడు పనులకు దిగింది టీడీపీ. కొంతకాలంగా అధికార పార్టీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా సర్వేల పేరుతో ప్రజాభిప్రాయాన్ని సేకరించి వైసీపీ మద్దతుదారుల …

Read More »

ఎన్నికల్లో పోటీ చేయలేమని చేతులెత్తేసిన టీడీపీ ఎంపీలు..ఆందోళనలో బాబు

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయం హాట్ హాట్ గా మారింది.ఇక్కడ ప్రధానంగా రెండు పార్టీలు హోరాహోరిగా ఉన్నాయి.అధికార పార్టీ టీడీపీ,ప్రతిపక్ష వైసీపీ గట్టిగా ఉన్నాయి.అయితే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నాయకులు వరుస క్రమ పద్దతిలో వైసీపీలో చేరుతున్నారు.దీంతో జగన్ కు మరింత బలం చేరినట్టే. చంద్రబాబు బుజ్జగిస్తున్నా ఆయన మాట వినకుండా టీడీపీకి రాజీనామా చేసి వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు.ఇప్పుడు చంద్రబాబుకు ఏం చెయ్యాలో తెలియక పిచ్చి కూతలు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat