జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా మారాయి. ఎన్నికలు పద్ధతి ప్రకారం జరగలేదని, సొంతపార్టీ నేతల వద్ద పవన్ అభిప్రాయపడ్డారు. శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల నుంచి జనసేన తరుఫున పోటీచేసిన అభ్యర్థులతో శుక్రవారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జిల్లాల వారీగా సమావేశమయ్యారు. వారితో మాట్లాడుతూ ఎన్నికలు పద్ధతిగా జరిగి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవని పవన్ చెప్పారు. 2014 ఎన్నికల సమయంలోకానీ, ఇప్పుడు 2019 ఎన్నికల …
Read More »అభ్యర్థి తలరాతను మార్చిన “ఒక్క ఓటు”
తెలంగాణలో విడుదలైన పరిషత్ ఎన్నికల్లో ఒక్క ఓటు అభ్యర్థుల తలరాతను మార్చింది. విషయానికి వస్తే నల్లగొండ జిల్లా పీఏపల్లి మండలం అజ్మాపురం ఎంపీటీసీ స్థానానికి టీఆర్‌ఎస్ తరపున పోటీ చేసిన గుండాల నాగమణి ఒక్క ఓటుతో గెలిచారు. అదేవిధంగా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం రుద్రారం ఎంపీటీసీగా పెద్దెడ్ల నర్సింలు (కాంగ్రెస్) ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. పెద్దెడ్ల నర్సింలుకు 890 ఓట్లు రాగా, సమీప అభ్యర్థి పాపిగల్ల సాయిలుకు 889 …
Read More »పరిషత్ ఎన్నికల్లో “కేటీఆర్”మార్కు..?
తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం విడుదలైన పరిషత్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ అత్యధిక స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. దీంతో మొత్తం 3,571ఎంపీటీసీలను,449జెడ్పీటీసీలను టీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకుంది. గత ఐదేళ్ళుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు చేపట్టి అమలుచేసిన పలు సంక్షేమ పథకాల ఫలితంగా గ్రామస్థాయిలో ఈ స్థాయిలో ప్రజలు పట్టం కట్టారు. పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నాటి నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ …
Read More »తెలంగాణలోనే “సిద్దిపేట” రికార్డు
తెలంగాణ వ్యాప్తంగా నిన్న మంగళవారం విడుదలైన జిల్లా మండల పరిషత్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేసిన సంగతి తెల్సిందే. ఇందులో టీఆర్ఎస్ 3,571ఎంపీటీసీ,449జెడ్పీటీసీలను గెలుపొంది రాష్ట్రంలో ఉన్న ముప్పై రెండుకు ముప్పై రెండు జెడ్పీ స్థానాలను కారు తన ఖాతాలో వేసుకుంది.ఈ క్రమంలో తన్నీరు హారీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తోన్న సిద్దిపేట జిల్లా మరోసారి తన విశిష్టతను చాటుకుంది. జిల్లా మండల పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన దగ్గర …
Read More »పరిషత్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ప్రభంజనం..!
తెలంగాణ రాష్ట్రంలో జిల్లా పరిషత్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ప్రభంజనం సృష్టిస్తోంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కారు హవా కొనసాగుతోంది. 32 జెడ్పీ పీఠాల మీద గులాబీ జెండా ఎగిరింది. 32కు 32 జెడ్పీ పీఠాలను టీఆర్‌ఎస్ కైవసం చేసుకుని చరిత్ర తిరగరాసింది. కారు స్పీడుకు కాంగ్రెస్, బీజేపీ అడ్రస్‌లు గల్లంతయ్యాయి. మొత్తం 534 జడ్పీటీసీ, 5,659 ఎంపీటీసీ స్థానాలకు ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఇప్పటి వరకు వెల్లడైన ఎంపీటీసీ ఫలితాల్లో టీఆర్‌ఎస్ …
Read More »పదేళ్ల క్రితం 151మంది ఎమ్మెల్యేలు జగన్ సీఎం కావాలని సంతకాలు చేస్తే ఇప్పుడు వారే గెలిచారు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. 151 చోట్ల విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసింది.. టీడీపీ 23 కేవలం స్థానాలకు పరిమితమయ్యింది. జనసేన పార్టీ కేవలం ఒక్క నియోజకవర్గంలో మాత్రమే విజయం సాధించింది. అయితే 175 జకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకోవడంతో పాటు జగన్మోహనరెడ్డి ఇప్పటికే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసారు. అయితే టీడీపీలోకి ఫిరాయించిన 23మందితో టీడీపీ సరిపెట్టుకోగా, ఫిరాయించిన ముగ్గురు ఎంపీల సంఖ్యే …
Read More »దేశం మొత్తం వారసులు ఓడిపోతే.. జగన్ ను ఏకంగా ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేసేసారు.. ఎందుకంటే
దశాబ్దకాలంగా జగన్‌ను ఇలా చూడాలని తపించిన అభిమానులకు గురువారం పండగరోజు.. తమకోసం ఆలోచించే జగన్‌కు మంచి జరగాలని ప్రార్థించని పెదవులు లేవు.. ప్రజాసంకల్పం జయించిన జగన్ వైయస్ జగన్మోహన్‌రెడ్డి అను నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్నాను అనే ఈ మాటలకోసం సంవత్సరాలతరబడి ఆశగా ఎదురుచూసిన ప్రజల కోరిక నెరవేరింది. పాదయాత్ర దారెంబడి జగన్ ఎక్కడ కనిపించినా సీఎం, సీఎం అని నినదించిన ప్రజావాక్కు నిజమైంది. గతంలో వైఎస్ ను …
Read More »యాధృచ్చికమో దైవ నిర్ణయమో కానీ జగన్ కు అన్నీ అలా జరిగిపోతున్నాయి
ఎవరైనా ఏదైనా కొత్త పని ప్రారంభించాలన్నా మంచిరోజు, ముహూర్తాలు చూసుకుంటాం.. అలాగే, వైఎస్. జగన్ మోహన్ రెడ్డికి కూడా ఒకరోజు సెంటిమెంట్ వస్తోంది. తాజా ఎన్నికల ఫలితాల్లో వైసీపీ అఖండ విజయం సొంతం చేసుకుంది. దీంతో నవ్యాంధ్ర సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేసారు. మే 30 గురువారం 12.23 నిమిషాలకు జగన్ సీఎంగా ప్రమాణం చేసారు. అయితే ఎన్నికల పోలింగ్, ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి, జగన్ ప్రమాణ స్వీకారం …
Read More »నా కులం నన్ను వ్యతిరేకించిన నేను వైసీపీకి సపోర్ట్ చేసాను..జగన్ గెలుపుపై శ్రీదేవి చౌదరి సంచలన వాఖ్యలు
Note from Shreedevi Chowdary Humanitarian, philanthropist, social activist, actor. What’s on my mind while I am in Europe attending 72nd Cannes film festival, and I am deeply saddened by so many things which I felt I should write down as I always speak my mind . Firstly my hearty congratulations …
Read More »పవన్ కి డిపాజిట్లు రాకుండా చేసింది కేఏ పాలేనా.?
తమ్ముడా పవన్ కళ్యాణ్.. వచ్చెయ్ మనమిద్దరం కలిసిపోదాం.. చంద్రబాబు ఔట్.. జగన్ ఔట్.. మోడి ఔట్.. అంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ, సోషల్ మీడియా వేదికగా ఈ వ్యాఖ్యలు చేసేవారు. ప్రతీ మీటింగ్ లోనూ పవన్ నా తమ్ముడు అని చెప్పుకునేవారు. తనను చూసి దగ్గరకు వచ్చి పవన్ చేతులు కట్టుకుని నిలబడ్డాడని పాల్ అనేకసార్లు చెప్పారు. అలాగే చిరంజీవి మంచి …
Read More »