Home / Tag Archives: elections (page 13)

Tag Archives: elections

క‌ర్ణాట‌క విజ‌యంతో చంద్ర‌బాబు ప‌ని ప‌ట్ట‌నున్న బీజేపీ..!!

క‌ర్ణాట‌క సార్వ‌త్రిక‌ ఎన్నిక‌ల ఫ‌లితాలతో తెలుగుదేశం పార్టీ ఆశ‌లు అడియాశ‌ల‌య్యాయి. ఇందుకు కార‌ణం క‌ర్ణాట‌క‌లో బీజేపీ విజ‌య ఢంకా మోగించ‌డ‌మే. క‌ర్ణాట‌క‌లో బీజేపీకి అత్య‌ధిక సంఖ్య‌లో సీట్లు గెల‌వ‌డంతోపాటు ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే దిశ‌గా పావులు క‌దుపుతోంది. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎంత బాధ ప‌డుతుందో తెలీదు కానీ.. ఇటీవ‌ల కాలంలో జాతీయ పార్టీగా అవ‌త‌రించిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాత్రం దుఃఖ సంద్రంలో మునిగి తేలుతున్నారు. అయితే, …

Read More »

హాంగ్ దిశగా కర్ణాటక రాష్ట్ర ఫలితాలు ..ఆందోళనలో బీజేపీ ,కాంగ్రెస్ ..!

కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీకి ఇటివల మొత్తం రెండు వందల ఇరవై రెండు స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు ఈ రోజు మంగళవారం విడుదల కానున్నాయి.అందులో భాగంగా ఈ రోజు ఉదయం మొదలైన కౌంటింగ్ క్షణ క్షణానికి తారుమారు అవుతున్నాయి . ఒక రౌండ్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో నిలుస్తుండగా మరోసారి బీజేపీ పార్టీ ఆధిక్యంలోకి దూసుకుపోతుంది.ఈ క్రమంలో ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు మొత్తం రెండు వందల పదహారు స్థానాల్లో …

Read More »

జగన్ వేసిన ప్లాన్ కు బాబుకు చుక్కలే ..!

ఉమ్మడి ఏపీ విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తోలి సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ మొత్తం అరవై ఏడు స్థానాలను గెలుచుకుంది.ఆ తర్వాత అధికార పార్టీ అయిన టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశ చూపిన తాయిలాలకు ఆశపడి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ,ముగ్గురు ఎంపీలు పార్టీ మారారు.అయితే తాజాగా అధికార టీడీపీ ఈ నెల 23న జరగనున్న రాజ్యసభ …

Read More »

2019ఎన్నికల్లో గెలుపు ఎవరిది..?ఎందుకు ..?కారణాలు ఏమిటి..?

ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో దర్శి నియోజక వర్గంలో టీడీపీ తరపున బరిలోకి దిగిన శిద్దా రాఘవరావు కేవలం పదమూడు వందల డెబ్బై నాలుగు ఓట్ల తేడాతోనే తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిపై గెలుపొంది ప్రస్తుతం మంత్రిగా ఆయన వ్యవహరిస్తున్నారు.అయితే మరో ఏడాదిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎవరు గెలుస్తారు.ఎందుకు గెలుస్తారు..గెలిస్తే ఎంత మెజారిటీతో గెలుస్తారో ఒక లుక్ వేద్దామా ..దర్శి …

Read More »

తెలంగాణ‌లో ఎన్నిక‌ల సంద‌డి..అన్ని పార్టీల్లో కోలాహ‌లం…

తెలంగాణ రాజ‌కీయం వేడెక్కుతోంది. ఇప్పటి వరకు ఒకింత స్త‌బ్ధుగా ఉన్న రాజకీయ ముఖ చిత్రం 2018 సంవత్సరం ప్రారంభంతో పాటుగా స్థానిక ఎన్నిక‌ల సంద‌డితో హ‌డావుడి మొద‌లైంది. అధికార టీఆర్‌ఎస్ పార్టీతో పాటు ప్రతి పక్ష కాంగ్రెస్, బీజేపీలు గతానికి భిన్నంగా తన కార్యాకలాపాలను విస్తరించేందుకు సన్నాహాలు చేయబోతున్నాయి. ఇప్పటి వరకు సాధారణ స్థాయిలో తమ కార్యాకలాపాలను కొనసాగించిన ప్రధాన పార్టీలన్నీ భిన్నశైలిలో కార్యకలాపాలను సాగించాలని యోచిస్తున్నాయి. ముఖ్యంగా ఈ …

Read More »

పలు ఎంపీటీసీ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయదుందిబి .

తెలంగాణ రాష్ట్రంలో పలు చోట్ల జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ ఘనవిజయం సాధించింది.అందులో భాగంగా రాష్ట్రంలో మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ మండలం లింగంపల్లి ఎంపీటీసీ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి లింగమ్మకు ఏడు వందల నలబై ఏడు ఓట్లు పోలవడంతో తన సమీప అభ్యర్థిపై నాలుగు వందల యాబై ఒక్క ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.ఇక రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని జన్వాడ ఎంపీటీసీ …

Read More »

చంద్ర‌బాబు 2 ఛండాల‌మైన ప‌నులు చేశాడు.. యార్ల‌గ‌డ్డ‌

ప్ర‌ముఖ సాహితీవేత్త‌, మాజీ ఎంపీ యార్ల‌గ‌డ్డ ల‌క్ష్మీ ప్ర‌సాద్ మ‌రోసారి ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై ఫైర‌య్యారు. ఇటీవ‌ల ఓ ప్ర‌ముఖ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ.. కృష్ణా, గోదావ‌రి పుష్క‌రాల స‌మ‌యంలో వేల‌కు వేల కోట్ల నిధులు వినియోగించ‌డం వృధా ఖ‌ర్చేన‌ని పేర్కొన్నారు. అలాగే, 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో తెలుగు భాష‌కు సంబంధించి టీడీపీ మేనిఫెస్టోలోని 49వ పేజీలో ఏముందో.. దానిని, ఇంకా 2015 గిడుగు రామ్మూర్తి జ‌యంతి …

Read More »

గుజరాత్ లో ఎగరనున్న కాషాయం జెండా..

యావత్తు దేశమంతా ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న గుజరాత్ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నేటితో ముగిశాయి .గుజరాత్ రాష్ట్రంలో ఉన్న మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు గురువారం సాయంత్రంతో పోలింగ్ ముగిసింది .ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ,త్వరలో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టనున్న రాహుల్ గాంధీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు .అయితే తాజాగా నిర్వహించే ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా కాషాయం జెండా ఎగరనున్నది అని తేలింది . దేశంలో …

Read More »

గుజరాత్ ఎన్నికలు -గెలుపు ఎవరిది .లేటెస్ట్ సర్వే ..?

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ రాష్ట్రంలో నేడు రెండో దశ పోలింగ్ జరుగుతున్న సంగతి తెల్సిందే .ఇప్పటికే ముగిసిన తొలిదశ పోలింగ్ లో మొత్తం అరవై ఎనిమిది శాతం పోలింగ్ నమోదు అయింది .తొలిదశలో మొత్తం ఎనబై తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది.రెండో దశలో మిగిలిన తొంబై మూడు స్థానాల్లో పోలింగ్ జరుగుతుంది .ఎంతో రసవత్తరంగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఎనిమిది వందల యాబై …

Read More »

2019 ఎన్నిక‌ల్లో ప‌వ‌న్‌కు పోటీగా క‌త్తి మ‌హేష్‌..??

మ‌హేష్ క‌త్తి. ప్ర‌స్తుతం సినీజ‌నాల‌కు ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్‌కు అయితే మ‌రీను. అయితే, ప‌వ‌ర్‌స్టార్‌పై క‌త్తి మ‌హేష్ వివాదస్ప‌ద వ్యాఖ్య‌లు పీక్ స్టేజ్‌కు వెళ్లిపోవ‌డంతో ఆగ్ర‌హానికి గురైన ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ సోష‌ల్ మీడియా వేదిక‌గా క‌త్తి మ‌హేష్‌పై దాడికి దిగారు. మ‌రికొంద‌రైతే ..బ‌య‌ట ఎక్క‌డ క‌న‌ప‌డినా కొడ‌తామంటూ క‌త్తి మ‌హేష్‌కు ఫేస్‌బుక్ లైవ్ లైవ్‌లో బెదిరించారు కూడాను. ఏదేమైనా ఇటీవ‌ల కాలంలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat