దేశంలో ఎక్కడాలేని సంక్షేమ పథకాలు అమలుచేసిన ఘనత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని, టీఆర్‌ఎస్సే మళ్లీ అధికారంలోకి వస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ చెప్పారు. పేదలను సంతృప్తిపర్చేలా టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టో రాబోతున్నదని వెల్లడించారు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలోని 26వ వార్డు బీజేపీ కౌన్సిలర్ బీమవరపు రాధిక, శ్రీనివాస్ ఆధ్వర్యంలో బీజేపీ, టీడీపీలకు చెందిన వెయ్యిమంది కార్యకర్తలు, వార్డు ప్రజలు కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. …
Read More »ఎన్నికల్లో విజయం మాదే…..ఎంపీ కవిత
నిజామాబాద్ ఎంపీ కవిత, త్వరలొ జిల్లాలో జరిగే కేసీఆర్ బహిరంగ సభ ద్వారా ప్రభంజనం సృష్టిస్తామనీ, వచ్చే ఎన్నికల్లో విజయం మాదే అని తెలిపారు. శుక్రవారం ఆమె పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిందే టీడీపీ, అలాంటిది ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకోవటం అనైతికమని అన్నారు. కాంగ్రెస్, టీడీపీల పొత్తును ఆ పార్టీల నాయకులే జీర్ణించుకోలేక పోతున్నారనీ, ఇక ప్రజలెలా ఆమోదిస్తారని అన్నారు. టీడీపీ, …
Read More »బిక్ష కాదు .. దీక్షా ఫలం
అభివృద్ధి అంటే ఏమిటో ఇవ్వాళ ప్రతిపల్లె, ప్రతి గడప చవి చూస్తున్నది. ఈ మార్గం ప్రజలకు బాగా నచ్చింది.ఈ పంథా నాలుగు కాలాలపాటు కొనసాగాలని జనం కోరుకుంటున్నారు. విధానాల కోసం, నిర్ణయాల కోసం, నిధుల కోసం, చివరికి నియామకాలకోసం ఢిల్లీకి ఎదురుచూసే వాళ్లు కాదు, సొంత చైతన్యంతో, ఆస్తిత్వకాంక్షతో అభివృద్ధిని ఉరకలు ఎత్తించాలని కోరుకునే అచ్చ తెలంగాణ నాయకత్వమే కావాలని తెలంగాణ కోరుకుంటున్నది. అందుకు కేసీఆరే సరైనవారని జనం భావిస్తున్నారు. …
Read More »తెలంగాణ ఎన్నికల ప్రక్రియ వేగవంతం
ఆ నాలుగు రాష్ట్రాలతో పాటు తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహిచేందుకు ఎన్నికల అధికారులు సిద్ధం అవుతున్నట్లు అందరికి తెలిసింది.తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడనే వార్తలకు తెరపడింది. ఈ ఏడాది దేశంలో ఎన్నికలు జరగనున్న నాలుగు రాష్ట్రాలతో పాటే తెలంగాణలో కూడా ఎన్నికలు జరగనున్నాయి. మధ్యప్రదేశ్, రాజస్తాన్, మిజోరం, ఛత్తీస్‌గఢ్‌లతో పాటు తెలంగాణలో ఎన్నికలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘానికి చెందిన ఓ సీనియర్ అధికారి పీటీఐకి సూచనప్రాయంగా తెలిపారు. డిసెంబరు రెండో …
Read More »కాంగ్రెస్ కు కోలుకోలేని షాక్ లు…….ఆందోళనలో నేతలు
తెలంగాణ ఎన్నికల నేపధ్యంలో కాంగ్రెస్ కు కోలుకోలేని షాక్ లు తగులుతునాయి. సీఎం కేసీఆర్ అకస్మాత్తుగా సభను రద్దు చేయడంతోపాటు అదే రోజు 105 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించిన వెంటనే ప్రచారంలో దూసుకుపోతుండటంతో కాంగ్రెస్ నేతలు ఖంగుతిన్నారు.వాస్తవానికి రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందంటూ కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతోంది. అయితే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి పలు వేదికల ద్వారా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.దీనికి …
Read More »ముందస్తు ఎన్నికల సంకేతాలకు బలం చేకూరుస్తున్న ఈసీ కార్యక్రమాలు..!
2019 ఎన్నికల ఫీవర్ పలు రాజకీయ పార్టీలకు చెమటలు పట్టిస్తుంది.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని పార్టీ అధినేతలు ఒక్కొక్కరుగా సూచిస్తున్న తరుణంలో దేశవ్యాప్తంగా ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న భావన నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా అందుకు సన్నద్ధం అవుతున్నట్లు సంకేతాలిస్తోంది. ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చిన నోట్ ఇది బలపరస్తున్నట్లు కనిపిస్తుంది.. వచ్చే ఏడాది ఎన్నికల కోసం అవసరమైన ఈవీఎంలు, వీవీ పాట్స్‌లను సమకూర్చుకోవడంపై …
Read More »చంద్రబాబు చేసిన మరో తప్పును.. బ్రహ్మాస్ర్తంగా మార్చుకున్న జగన్..!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన తప్పును రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతవైఎస్ జగన్ బ్రహ్మాస్త్రంగా మార్చుకున్నారు. మరి చంద్రబాబు నాయుడు చేసిన ఆ తప్పేంటి..? దీని వల్ల వైసీపీకి వచ్చే లాభమేంటి..? 2019 ఎన్నికల్లో భాగంగా జగన్ ఈ బ్రహ్మాస్ర్తాన్ని ప్రయోగిస్తారా..? మరి జగన్ వేసే ఈ ప్లాన్‌తో టీడీపీ ఎలాంటి పరిణామాలను ఎదుర్కోనుంది..? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ కథనాన్ని …
Read More »ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలోస్తే వైసీపీదే అధికారం..!
ఉమ్మడి ఏపీ విభజన తర్వాత నవ్యాంధ్రలో జరిగిన తొలిసార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార విపక్ష పార్టీలైన టీడీపీ,వైసీపీ పార్టీల మధ్య ఓట్ల శాతం తేడా కేవలం ఐదు లక్షల ఓట్లు మాత్రమే.. అయితే టీడీపీ తరపున బరిలోకి దిగిన ఎమ్మెల్యేలలో సగానికి సగమంది కేవలం ఐదు వందల నుండి రెండు వేల ఓట్ల మెజార్టీతోనే గెలుపొందారు. గత నాలుగేళ్ళుగా అధికారాన్ని అడ్డుపెట్టుకోని టీడీపీ నేతలు చేస్తున్న పలు అవినీతి అక్రమాలపై …
Read More »రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటి చేస్తా..!
ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ జాతీయ ఆధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తనయుడు,ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాయుడ్ని ఎమ్మెల్సీగా చేసి మంత్రిగా చేసిన సంగతి తెల్సిందే.అయితే ఒక ప్రముఖ న్యూస్ ఛానెల్ తో చిట్ చాట్ చేసిన నారా లోకేశ్ నాయుడు పలు విషయాల గురించి స్పందించారు. see also:వైఎస్ జగన్ అంటే ఎనలేని అభిమానం..జొన్నలగడ్డ శ్రీనివాసరావు ఆయన సదరు ఛానెల్ తో మాట్లాడుతూ …
Read More »సౌమ్యా రెడ్డి ఘనవిజయం..!!
కర్ణాటక రాష్ట్రంలోని జయనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీ కి బిగ్ షాక్ తగిలింది.ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసిన మాజీ హోమ్ శాఖ మంత్రి రామలింగారెడ్డి కూతురు సౌమ్యా రెడ్డి బీజేపీ పై 4 వేల ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. సౌమ్యారెడ్డికి 54,045 ఓట్లు రాగా, ప్రహ్లాద్ కు 50,270 ఓట్లు వచ్చాయి. ఈ విజయంతో కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి …
Read More »