నలభై ఏళ్ల తన రాజకీయ అనుభవాన్ని ఉపయోగించి, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు నాలుగేళ్ల పరిపాలనలో ఇచ్చిన ఒక్క హామీనైనా నిలబెట్టుకోలేకపోయారని ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ప్రజలకు ఫలానా మేలు చేశాం అని చెప్పుకోలేని ఆయన దుస్థితి ప్రభుత్వ ఆసమర్థతకు అద్దం పడుతోంది. రాష్ట్రాన్ని ప్రపంచంలోనే నంబర్‌వన్ చేస్తానని, ఎక్కడా లేని రీతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధానిని నిర్మిస్తానని ఎన్నికల ప్రచారంలో హోరెత్తించిన చంద్రబాబు …
Read More »అప్పుడు అలా చేయకపోతే నా ముఖ్యమంత్రి పదవికైన రాజీనామా చేసి వెళ్లిపోతా..
త్వరలో జరగబోయే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఏ ఇతర పార్టీతోనూ పొత్తు ఉండదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల్లో పొత్తులు ఉండవని చెప్పడంతోపాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం తమ ప్రధాన ఎజెండా అని చెప్పారు. గత ఏడాది నవంబర్ 6 వ తేదీన ఇడుపులపాయ నుంచి ప్రజాసంకల్ప యాత్ర పేరుతో ప్రారంభించిన పాదయాత్ర సుదీర్ఘ ప్రయాణం తర్వాత చివరి ఘట్టంలో …
Read More »మాట మార్చడంలో చంద్రబాబు తర్వాతే ఎవరైనా…పృధ్విరాజ్
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై సినీనటుడు పృధ్విరాజ్ నిప్పులు చెరిగారు. చంద్రబాబు నాయుడుకు సిగ్గు శరం లేదని ఘాటుగా విమర్శించారు. ఢిల్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో జరిగిన వంచనపై గర్జన దీక్షలో పాల్గొన్న పృధ్వి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా విషయంలో కుప్పిగంతులు వేశారంటూ విమర్శించారు. ప్రత్యేక హోదా వద్దని ప్యాకేజీ ముద్దని చంద్రబాబు అన్న వ్యాఖ్యలను గుర్తుచేశారు. మహాకూటమి పేరుతో తెలంగాణలో అడుగుపెట్టిన చంద్రబాబును …
Read More »జిల్లా మొత్తంలో ఈ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలకు పైగా గెలవనున్న వైసీపీ
అనంతపురం జిల్లా మడకశిర అధికార తెలుగుదేశం ఎమ్మెల్యే మసాలా ఈరన్నకు హైకోర్టు షాకిచ్చింది. ఎమ్మెల్యుగా ఈరన్న ఎన్నిక చెల్లదని, ఆయనపై పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి తిప్పేస్వామిని ఎమ్మెల్యేగా కొనసాగాలంటూ ఆదేశాలు జారీ చేసింది. 2014 ఎన్నికల్లో మడకశిర నుంచి గెలిచిన ఈరన్న ఎన్నికను సవాల్ చేస్తూ వైసీపీ అభ్యర్థి తిప్పేస్వామి దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు తాజాగా తీర్పునిచ్చింది. ఈసీకి సమర్పించిన అఫిడవిట్‌లో ఈరన్న పూర్తి వివరాలు సమర్పించకుండా.. …
Read More »లగడపాటి సర్వేపై జగన్ పంచులే పంచ్ లు..!
తెలంగాణా ఎన్నికల ఫలితాలతో ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ లో కొత్త జోష్ వచ్చినట్లుగా కనిపిస్తోంది. తెలంగాణలో కూటమి కట్టి ఓటమి పాలు అయిన చంద్రబాబునాయుడు తీరుపై జగన్ సెటైర్లు వేశారు. చంద్రబాబు నాయుడి అనైతిక పొత్తుకు తెలంగాణ ప్రజలు సరైన గుణపాఠం చెప్పారు. ఏం చేశారని చంద్రబాబుకి ఓటెయ్యాలి? చంద్రబాబు ఎక్కడ కాలు పెడితే అక్కడ భస్మమే’నని వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. భస్మాసురుడు …
Read More »సిరిసిల్లలో కేటీఆర్‌కు వచ్చే మెజార్టీ ఎంతో తెలుసా?
తెలంగాణలో హోరాహోరీ పోరు సాగిన సంగతి తెలిసిందే. అందరి చూపు ఇప్పుడు కౌంటింగ్‌పైనే పడింది. ఎవరెవరు గెలుస్తారు..ఏ పార్టీ అధికారంలోకి రాబోతోంది? అనే ఆసక్తి అందరిలో నెలకొంది. దీనికి తోడుగా, ముఖ్యనేతలకు ఎంత మెజార్టీ దక్కనుందనే చర్చ కూడా సాగుతోంది. ఈ తరుణంలో కే తారకరామారావు సంచలన ప్రకటన చేశారు. ప్రజలంతా టీఆర్‌ఎస్‌వైపే ఉన్నారని, వందసీట్లతో టీఆర్‌ఎస్ మరోసారి అధికారంలోకి రాబోతున్నదని విశ్వాసం వ్యక్తంచేశారు. నిశ్శబ్దవిప్లవంలో ఏకపక్ష తీర్పు రాబోతున్నదని …
Read More »ఏపీలో ఆపరేషన్ గరుడ.. తెలంగాణలో ఆపరేషన్ లగడ..
కూటమి నాయకులు, బెట్టింగ్ మాఫియాల సమిష్టి సమర్పణలో విడుదలైన సినిమా ‘లగడపాటి_సర్వే’ ఇదో ఆపరేషన్ గరుడను మించిన ఆపరేషన్ లగడ. ప్రతి సారి ఒక కొత్త మనిషిని ముందు పెట్టడం.. ఒక కొత్త ప్రచారం ప్రజల్లోకి వదలడం.. తమ మీడియాలో దాన్ని తిప్పితిప్పి వేయడం.. అది అబద్దమని తెలిసేలోపు సాధ్యమైనంత ఎక్కువ లబ్ది పొందడం.. ఇదీ ‘వారికి’ వెన్నతో పెట్టిన విద్య. తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలను చూస్తే …
Read More »నా ఒక్క ఓటు వల్ల ఎన్నికలు ఆగిపోతాయా అనేవాళ్లు తప్పక తెలుసుకోవాల్సిన విషయం
ఓటును ఎవ్వరూ తేలికగా తీసుకోకూడదు.. ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలి. ప్రజాస్వామ్యబద్ధంగా సంక్రమించిన ఓటు అనే మన హక్కును తప్పకుండా వినియోగించుకోవాలి.నా ఒక్క ఓటు వల్ల ఏం అవుతుంది అని నిర్లక్ష్యం చేస్తే ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదం వాటిల్లుతుంది. ఎన్నికల్లో అనేక మంది అభ్యర్థులు ఒక్క ఓటుతో ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. పలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వాస పరీక్షలో ఒక్క ఓటుతో ఓడిపోయిన అరుదైన సంఘటనలు చరిత్రలో లేకపోలేదు. …
Read More »టీ బీజేపీ మ్యానిఫెస్టో…సోషల్ మీడియాలో పంచులే పంచ్‌లు
పాత వాహనాలను తీసుకురండి.. కొత్త వాహనాలను తీసుకెళ్లండి ` ఇదేదో వాహన కంపెనీ తమ ఉత్పత్తులను అమ్ముకునేందుకు చేస్తున్న ప్రకటన కావచ్చు లేకపోతే ఏదైనా సంస్థ ఇస్తున్న ఆఫర్ అయి ఉండవచ్చు అనుకోకండి. ఒక పార్టీ ఎన్నికల హామీ. తెలంగాణ బీజేపీ ఈ మేరకు హామీ ఇస్తోంది. అంతేకాదు… మీరు అద్దెకు ఉంటే…అద్దె తామే చెల్లించేస్తామని ప్రకటిస్తుంది.ఇప్పుడు ఈ ప్రకటనే సోషల్ మీడియాలో సెటైర్లకు వేదికగా మారింది. “రాష్ట్రంలో అధికారంలోకొస్తే …
Read More »ప్రతిపక్షాలది ముమ్మాటికి నెరవేరని కలే…ఈటెల
ప్రతిపక్షాలు ఏకమై టీఆర్‌ఎస్‌పై దాడికి సిద్ధమవుతున్నాయని, అధికారం సాధించాలన్న వారి కల ముమ్మాటికి నెరవేరదని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పాటు పడుతుంటే, కాంగ్రెస్ సహా ఇతర పక్షాలు అధికారంలోకి రావాలనే యావతో కుట్రలు చేస్తున్నారని విమర్శించారు.తెలంగాణ భవన్‌లో పౌరసరఫరాల శాఖ హమాలీల సంఘం నేతలు కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు మానవత్వంతో …
Read More »