ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.పార్టీలు మారడం,ఎమ్మెల్యే సీట్ల కోసం ఎంత డబ్బు ఐన కర్చుపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు.అయితే ఎలక్షన్ లో ఒక అభ్యర్ధి గెలవాలంటే అతడు భారీగా డబ్బు కర్చుపెట్టక తప్పదు.ఈ విషయంపై వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో స్పందిస్తూ..ప్రస్తుతం ఏపీలో కొన్ని నెలలుగా రూ.2వేల నోట్ల కనిపించడం లేదని బ్యాంకులు, ఏటీఎంలలో కూడా పెద్ద నోట్లు మాయమయ్యాయి అని చెప్పుకొచ్చారు. …
Read More »ఎమ్మెల్సీ ఎన్నికలకు కేసీఆర్ ప్రకటించిన అభ్యర్ధులు వీరే..!
రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి అందరికి తెలిసిందే.మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న ఐదు స్థానాలకు గాను కేసీఆర్ వీరి పేర్లను ప్రకటించారు.పార్టీ సీనియర్ నేత హోంమంత్రి మహముద్ అలీ, ఎండీసీ చైర్మన్ శేరి సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్, రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు ఎగ్గె మల్లేశం కురమలను టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులుగా సీఎం కేసీఆర్ ఖరారు …
Read More »చంద్రబాబు,పవన్ కళ్యాణ్ రహస్య భేటీ…డీల్ ఓకే?
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలు జాగ్రత్త పడుతున్నాయి.జంపింగ్ చేస్తున్న నేతలను బుజ్జగింపులు,వేరే పార్టీల నుండి వస్తున్న వారికి ఆహ్వానాలు పలుకుతున్నారు.ప్రస్తుతం ఏపీలో ఎక్కువుగా టీడీపీకి గుడ్ బై చెప్తూ వైఎస్ఆర్‌సీపీ లోకి వెళ్తున్నారు.ఆంధ్రప్రదేశ్ లో అందరి చూపు ప్రస్తుతం జగన్ పైనే ఉంది.చంద్రబాబు పై ఎక్కువగా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.ఇలాంటి పరిస్థితిలో చంద్రబాబు ఎలా వ్యహరిస్తారు అనేది తెలియాలి. ఈ రెండు పార్టీలు ఇలా ఉండగా ఇక …
Read More »మాట ఇచ్చే ముందే ఆలోచిస్తాను.. ఇచ్చాక ఆలోచించేదేముంది.. ముందుకెళ్లాల్సిందే
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏలూరు బీసీ గర్జన వేదికగా బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. మాట ఇచ్చాక మాట తప్పనని బీసీలకు ఇచ్చిన ప్రతీ వాగ్దానాన్ని నెరవేరుస్తానని మాట ఇచ్చారు. ఈ సందర్బంగా జగన్ ఇచ్చిన హామీలు ఆయన మాటల్లోనే • బీసీల సంక్షేమానికి ఏటా రూ. 15 వేల కోట్లు వెచ్చిస్తాం • 5 ఏళ్లలో రూ. 75 వేల కోట్లు ఖర్చు చేస్తాం• బీసీ సబ్ …
Read More »చంద్రబాబు కాపుల ఓట్లకోసం పవన్ ని వాడుకున్నట్టు ఇప్పుడు క్రైస్తవుల ఓట్లకోసం పాల్ ని వాడుకుంటున్నాడా.?
వైసీపీ అధినేత జగన్ కుల చిచ్చు పెడుతున్నాడని చంద్రబాబు ఆయన అనుకూల మీడియా గగ్గోలు పెట్టింది. కానీ 1983 నుంచీ చంద్రబాబు చేసిన కుల రాజకీయం గురించి ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకంటే ఇప్పుడు 2014లో కూడా కులానికో హామీ, ఉపకులానికి చెందిన నాయకుడికి ఒక కానుక, కులానికి రిజర్వేషన్, కార్పొరేషన్ పేర్లతో కుల చిచ్చులు పెట్టిందే చంద్రబాబు. ఫలితంగా ఏ కులానికెంత ఇస్తున్నారు.? ఏం ప్రాధాన్యం ఇస్తున్నారు అన్న …
Read More »వైసీపీలో పదవుల నియామకం చేసిన పార్టీ అధినేత, హర్షం వ్యక్తం చేసిన పార్టీ శ్రేణులు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పలు పదవుల నియామకం జరిగింది. పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ బీసీ సెల్ కో ఆర్డినేటర్లను నియమించారు. బీసీ విభాగం రాయలసీమ రీజినల్ కో ఆర్డినేటర్‌గా తొండమల్ల పుల్లయ్యను, కోస్తా ఆంధ్ర రీజినల్ కో ఆర్డినేటర్‌గా అంగిరేకుల ఆదిశేషును, ఉత్తరాంధ్ర రీజినల్ కో ఆర్డినేటర్‌గా పక్కి వెంకట సత్య దివాకర్‌లను నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పత్రికా ప్రకటన …
Read More »రెండో విడత పంచాయతీ పోలింగ్ ప్రారంభం
తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.మొత్తం 4,137 పంచాయతీలలో ఎన్నికల నోటిఫికేషన్లు వెలువడగా,వీటిలో ఏడుగురు నామినేషన్లు దాఖలు చేయలేదు..కాగా 788 సర్పంచి స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.దీంతో మిగిలిన 3,342 పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.సర్పంచి అభ్యర్థులు సంఖ్య 10,317 ఉండగా 63,380 మంది వార్డు మెంబెర్స్ ఉన్నారు.వివాదాస్పద ప్రాంతాలలో గల పంచాయతీల్లో 673 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌కు ఏర్పాట్లు చేశారు.మొత్తంగా 29,964 పోలింగ్ కేంద్రాల్లో మధ్యాహ్నం ఒంటి గంట వరకు …
Read More »టీడీపీ జనసేనల మధ్య కుదిరిన పొత్తు.. సాక్ష్యాలివిగో
సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో జనసేన చీఫ్ పవన్, టీడీపీ, వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ స్టాండ్ ఏంటో ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నాయి.. 2014లో టీడీపీ, బీజేపీలకు మద్దతు పలికిన పవన్ కళ్యాణ్ ఈసారి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లేలా కనిపిస్తున్నారు. తాజాగా అవసరమైతే నేను సాయం చేస్తాను నాదగ్గరకు రండి అంటూ చంద్రబాబునుద్దేశించి ఎన్నికలకు ముందు పవన్ చేసిన వ్యాఖ్యలు …
Read More »పంచాయతీ సమరం
తొలి విడుత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఈ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. బ్యాలెట్ విధానంలో ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ కు అధికారులు కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేశారు.ఫలితాల విడుదల తర్వాత ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామాల్లో బలమైన భద్రత ఏర్పాటు చేశారు. భోజనం తరువాత మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు తరువాత …
Read More »చంద్రబాబులో వణుకు మొదలయ్యిందా? గెలుపు ఆశలు సన్నగిల్లుతున్నాయా?
సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేల చంద్రబాబుకు దెబ్బ మీద దెబ్బ పడుతుంది.ఒకపక్క జగన్ పాదయాత్ర దెబ్బకు బాబు మైండ్ బ్లాక్ అయ్యింది.ఇప్పటి వరకు జన్మభూమి, శంకుస్థాపనల మీద దృష్టి పెట్టిన బాబు పండుగ తర్వాత పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెట్టనున్నారు. ఎన్నికల సమయం కాబట్టి అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు మొదలుపెట్టారు. అసెంబ్లీ సీట్లు పెరగకపోవడం,ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను నమ్ముకుంటే లాభం లేదని మరో కొత్త రాజకీయం మొదలెట్టారు.ఎన్నికలకు ముందు …
Read More »