పశ్చిమ బెంగాల్లో ముచ్చటగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ దూసుకువెళుతోంది. ఇప్పటికే టీఎంసీకి స్పష్టమైన మెజారిటీ వచ్చింది. మేజిక్ ఫిగర్ మార్క్ దాటేసిన తృణమూల్ కాంగ్రెస్… 202 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. 77 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉండగా, నాలుగు స్థానాల్లో ఇతరులు ఆధిక్యంలో ఉన్నారు. వెనుకంజలో కాంగ్రెస్, వామపక్ష కూటమి కొనసాగుతోంది. అయితే నందిగ్రాంలో మమతా బెనర్జీ కంటే 4,500 ఓట్ల ఆధిక్యంలో …
Read More »బెంగాల్ లో మమతా బెనర్జీకి షాక్
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశ ప్రజల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. అధికార తృణమూల్ పార్టీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది. రెండు పార్టీల మధ్య ఆధిక్యాల్లో స్వల్ప తేడా మాత్రమే ఉండటంతో తుది ఫలితం ఎలా ఉంటుందన్న టెన్షన్ అందరిలోనూ ఉంది. ఈ నేపథ్యంలోనే నందిగ్రామ్ నియోజకవర్గంలో పోటీ చేసిన మమతా బెనర్జీ ప్రస్తుతం వెనకంజలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి ప్రస్తుతం …
Read More »అస్సాంలో ఎవరు ముందు..?
అస్సాంలో NDA కూటమి ఆధిక్యంలో దూసుకుపోతోంది. ప్రస్తుతం బీజేపీ నేతృత్వంలోని NDA కూటమి 29 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అటు, UPA కూటమి 14 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇతరులు ఒక్క స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు.
Read More »మహారాష్ట్రలో 144 స్థానాల్లో బీజేపీ ముందంజ
మహారాష్ట్ర రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ నెల ఇరవై ఒకటో తారీఖున పోలింగ్ జరిగింది.ఈ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఓటింగ్ కౌంటింగ్ ప్రక్రియ ఈ రోజు గురువారం ఉదయం ఎనిమిది గంటలకు మొదలయింది. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు 3,237మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. అయితే ప్రధాన పోటీ కాంగ్రెస్,బీజేపీ పార్టీల మధ్య ఉండనున్నది అని విశ్లేషకులు అంచనా.. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు మహారాష్ట్ర అసెంబ్లీ …
Read More »హర్యానాలో దూసుకుపోతున్న బీజేపీ
హర్యానా రాష్ట్రంలో తొంబై అసెంబ్లీ స్థానాలకు ఈ నెల ఇరవై ఒకటో తారీఖున ఎన్నికలు జరిగాయి. ఈ రోజు గురువారం అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ కౌంటింగ్ ప్రక్రియ ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమయింది. మొత్తం తొంబై స్థానాలకు 1169మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు బీజేపీ పార్టీ 40,కాంగ్రెస్ 10,జేజేపీ 04 స్థానాల్లో అధిక్యంలో ఉన్నట్లు తెలుస్తుంది.
Read More »బ్రేకింగ్: వచ్చే ఎన్నికల్లో ఆయన ఓడిపోతేనే పెట్టుబడులు..ఫారెన్ ఇన్వెస్టర్స్ సంచలన వ్యాఖ్యలు
పెట్టుబడులు పెట్టాలనుకున్న అందరికి తనని చూసే పెట్టుబడులు పెడుతున్నారు అని చెప్పుకు తిరిగే చంద్రబాబు అండ్ పచ్చ మీడియా మొత్తానికి దిమ్మతిరిగిపోయే షాకింగ్ న్యూస్ తగిలింది.రానున్న ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోతేనే ఏపీలో పెట్టుబడులు పెడతామని ఫారెన్ ఇన్వెస్టర్స్ చెప్పారట.ఈ విషయాన్నిజగనో,సాక్షి పేపరో,లేదా వైసీపీ నేతలో చెప్పలేదు వాళ్ళకి అలాంటి అవసరం కూడా లేదు.దీనిని స్వయంగా తనకే చెప్పారని చంద్రబాబు నోటితో ఆయనే అసలు నిజాన్ని ఒప్పుకున్నారు.ఎప్పుడూ తన డబ్బాని తానే …
Read More »