గులాబీ బాస్ , బీఆర్ ఎస్ అధినేత , సీఎం కేసీఆర్ 115 మంది అభ్యర్థుల జాబితా ప్రకటనతో తెలంగాణలో కొద్ది రోజులుగా వేడెక్కిన ఎన్నికల వాతావరణం..ఇప్పుడు జమిలి ఎన్నికల ఊహాగానాలతో ఒక్కసారిగా చల్లబడింది..దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తుండడం, మరోవైపు కాంగ్రెస్ సారథ్యంలో ఇండియా కూటమి బలపడడంతో ఈ డిసెంబర్లో జరగాల్సిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కిందామీద పడుతోంది..తెలంగాణతో సహా మధ్యప్రదేశ్, …
Read More »మునుగోడు ఉపఎన్నికల షెడ్యూల్ విడుదల!
దేశవ్యాప్తంగా తెలంగాణతో పాటు మరో 5 రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్రంలోని మునుగోడుతో పాటు మహారాష్ట్రలోని అంధేరి ఈస్ట్, బిహార్‌లోని మోకమా, గోపాల్‌గంజ్, హరియాణాలోని అదంపూర్, ఉత్తరప్రదేశ్‌లోని గోల గోఖర్నాథ్, ఒడిశాలోని ధామ్‌నగర్ స్థానాల్లో ఉపఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలకు నోటిఫికేషన్ ఈనెల 7న విడుదల అవుతుంది. …
Read More »