ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జనం తీర్పు ఈవీఎంల్లో భద్రం అయ్యి ఉంది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు ఫలితాల కోసం వేచి చూస్తున్నాయి. మొత్తం ఏపీలో తెలుగుదేశం, ప్రతిపక్ష వైసీపీ 25 లోక్‌సభ, 175 శాసనసభ స్థానాల్లో తమ అభ్యర్థులను రంగంలోకి దించాయి. జాతీయ పార్టీలైన బీజేపీ 24 లోక్‌సభ, 173 అసెంబ్లీ స్థానాల్లోనూ, కాంగ్రెస్ పార్టీ 25 లోక్‌సభ 174 శాసనసభ స్థానాల్లో పోటి చేశారు.మొత్తం …
Read More »జానా,రేవంత్ రెడ్డి, డీకే అరుణ, పొన్నాల, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి, షబ్బీర్ అలీ, జీవన్ రెడ్డి, రెడ్డి, కొండాలు ఓడిపోవడానికి కారణాలివే
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తామే ముఖ్యమంత్రినంటూ చెప్పుకున్న సీనియర్ నాయకులందరూ కారు జోరు ముందు నిలబడలేకపోయారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు లేకుండా అసెంబ్లీలో టీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించే వారు ఎవరుండబోతున్నారనే చర్చ కూడా మొదలైంది. కాంగ్రెస్ సీనియర్ నేతలైన జానారెడ్డి, డీకే అరుణ, పొన్నాల లక్ష్మయ్య, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, షబ్బీర్ అలీ, జీవన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, సంపత్ కుమార్, కొండా సురేఖకు ఈ …
Read More »గజ్వేల్‌లో కేసీఆర్ ఫైనల్ మెజారిటీ ఇది !
తెలంగాణలో టీఆర్‌ఎస్ మరోసారి సత్తా చాటింది. గజ్వేల్ నుంచి పోటీ చేసిన టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కూడా 51,515 ఓట్ల ఆధిక్యంతో విజయ దుందుబి మోగించారు. గత ఎన్నికల్లో కేసీఆర్‌కు 19,391 ఓట్ల మెజారిటీ మాత్రమే రావడంతో ఈసారి మెజార్టీ తగ్గుతుందా.. అంతకంటే పెరుగుతుందా అన్న అంశంపై ప్రజలు ఆసక్తి కనబర్చారు. కానీ ఆ అంచనాలను పటాపంచలు చేస్తూ గత ఎన్నికల్లో సాధించిన మెజారిటీ కంటే 32,124ఓట్ల ఆధిక్యంతో కేసీఆర్ …
Read More »