కొల్లాపూర్ నియోజకవర్గంలోని సోమశిల గ్రామం వద్ద కృష్ణా నదిపై నిర్మించబోయే బ్రిడ్జి పనులను త్వరలోనే ప్రారంభిస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా రాష్ట్రంలో కొత్త బ్రిడ్జిలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి ప్రశాంత్ రెడ్డి సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో 629 వంతెనలను మంజూరు చేశాం. ఇప్పటికే 372 వంతెనలు పూర్తయ్యాయి. 257 వంతెనలు పురోగతిలో ఉన్నాయి. పురోగతిలో …
Read More »మాజీ మంత్రి ఈటల కోసం కాంగ్రెస్ బలి!
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపు కోసమే పరితపిస్తున్నారన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం సొంత పార్టీని బలి పెడుతున్నాడని కాంగ్రెస్ సీనియర్లే రగిలి పోతున్నారు. వ్యూహాత్మకంగానే రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్‌ను, స్థానిక కాంగ్రెస్ సీనియర్ నాయకులను బలిపశువులను చేస్తున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అభ్యర్థి ఎంపికలో కమిటీలు, దరఖాస్తుల పేరుతో మొదటినుంచీ రేవంత్‌రెడ్డి హైడ్రామా …
Read More »వివిధ పార్టీల నుంచి ప్రజలు TRS లోకి చేరిక
హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ రోజు రోజుకూ బలం పుంజుకుంటుంది. ప్రతిరోజూ వందల సంఖ్యలో వివిధ పార్టీల నుంచి ప్రజలు టీఆర్ఎస్‌లో చేరుతున్నారు. తాజాగా మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలో హుజూరాబాద్‌లోని రాధాస్వామి సత్సంగ్ ఆశ్రమంలో 19, 22, 27 వార్డులకు చెందిన పలువురు బీజేపీ కార్యర్తలు టీఆర్ఎస్‌లో చేరారు. అక్కడ ప్రత్యేక సమావేశం నిర్వహించారు మంత్రి గంగుల. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు కోసం …
Read More »