ఏపీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు కేంద్ర ఎన్నికల సంఘం దిమ్మతిరిగే షాకిచ్చింది. ఏప్రిల్ నెలలో జరిగిన ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల ప్రచారంలో భాగంగా నిరుద్యోగ భృతిని పెంచుతామని బాబు ప్రకటించిన సంగతి విధితమే. అయితే,తాజాగా ఈ విషయం స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం రీపోలింగ్ పూర్తయ్యే వరకు నిరుద్యోగ భృతిని పెంచడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదా నారా చంద్రబాబు …
Read More »