దేశవ్యాప్తంగా తెలంగాణతో పాటు మరో 5 రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్రంలోని మునుగోడుతో పాటు మహారాష్ట్రలోని అంధేరి ఈస్ట్, బిహార్‌లోని మోకమా, గోపాల్‌గంజ్, హరియాణాలోని అదంపూర్, ఉత్తరప్రదేశ్‌లోని గోల గోఖర్నాథ్, ఒడిశాలోని ధామ్‌నగర్ స్థానాల్లో ఉపఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలకు నోటిఫికేషన్ ఈనెల 7న విడుదల అవుతుంది. …
Read More »లెఫ్ట్ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం భారీ షాక్.. జాతీయపార్టీ హోదా రద్దు
వామపక్ష పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. ఇప్పటివరకూ పార్టీలకు జాతీయహోదా రద్దుచేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. సిపిఐ, సీపీఎం పార్టీలకు జాతీయపార్టీ హోదాను రద్దుచేస్తూ కేంద్ర ఎన్నికలసంఘం ఉత్తర్వులు జారీచేసింది. ఎన్నికలసంఘం 2013 లో జారీచేసిన నోటిఫికేషన్ ఆధారంగా సీపీఎం, సీపీఐ పార్టీలకు జాతీయహోదా రద్దుచేసినట్లు తెలుస్తోంది. ఏదైనా పార్టీకి రాష్ట్ర పార్టీ హోదా రావాలంటే రాజకీయ పార్టీ ఆ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో …
Read More »