రాష్ట్ర ఓటర్ల జాబితా విడుదలకు సర్వంసిద్ధమైంది. ఓటర్ల జాబితాను విడుదల చేసేందుకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ప్రస్తుతానికి ఉన్న అడ్డంకులు తొలిగిపోయాయి. శుక్రవారం ఓటర్ల తుది జాబితా విడుదల చేస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ తెలిపారు. బుధవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఓటర్ల నమోదు, అభ్యంతరాలు, సవరణలపై సెప్టెంబర్ 10 నుంచి 25వ తేదీ వరకు చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌కు అనూహ్య స్పందన లభించిందని చెప్పారు. డ్రైవ్‌లో …
Read More »కర్ణాటక ఫలితాల తరువాత ఎక్కడ కనబడని రాహుల్ గాంధీ..అజ్ఞాతంలోకి
దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఒక పెద్ద చర్చ జరుగుతంది. అది ఏమీటంటే కర్ణాటక ఎన్నికల్లో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఎవరిని ఆహ్వానిస్తారన్న దానిపై. అయితే బీజేపీకి అధికార పీఠం దక్కకుండా చేయడానికి ఇప్పటికే కాంగ్రెస్ జేడీఎస్ కు బేషరతు మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. అదే సమయంలో జేడీఎస్ ను చీల్చేందుకు బీజేపీ కూడా తెర వెనుక ప్రయత్నాలు ప్రారంభించింది. కాని కర్ణాటకలో …
Read More »కర్నాటక ఎన్నికలపై లగడపాటి సర్వేలో విజయం ఎవరిదో తెలుసా..!
సర్వేల రారాజుగా పేరొందిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్..రాబోయే 2019 ఎన్నికల్లో గెలుపు పై తాజాగా ఓ రహస్య సర్వే చేశారు. మీడియా సంస్థలు ఇతర స్వతంత్ర సంస్థలు ఎన్ని సర్వేలు చేసినా అవి అటోఇటో ఉంటున్నాయి. అయితే లగడపాటి సర్వే మాత్రం ఏమాత్రం పొల్లుపోకుండా అంచనా వేస్తుంటుంది. అందుకే ఆయన సర్వేపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో కర్నాటక పీఠం ఎవరికి దక్కబోతోందనేదానిపై కూడా లగడపాటి …
Read More »మరో ఓటుకు నోటు కేసులో చంద్రబాబు..?
వచ్చే నెలలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భారీగా సొమ్ము పట్టబడటం కర్ణాటకలో కలకలం రేపింది. మంగళవారం ఉదయం బెంగళూరు-అనంతపురం రహదారిపై పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో చిక్ బల్లాపూర్.. తిప్పగానిపల్లి వద్ద వెంకటేశ్వర ట్రావెల్స్‌కు చెందిన ఓ బస్సు నుంచి నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ. 100 కోట్లపైగానే సొమ్ము ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనలో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న కర్ణాటక పోలీసులు.. నగదును ఎక్కడికి, ఎందుకు …
Read More »టీడీపీ ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతో…ఏం చేస్తుందో తెలుసా
ఏపీలో టీడీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతీరేకత ఉండండతో వచ్చే ఎన్నికల్లో ఇక గెలవడం కష్టం అని తెలిసి ఎలాంటి మోసలకు తెరలేపిందో వైసీపీ నేతలు బట్టబయలు చేశారు. ఎక్కడైయితే వైసీపీ బలంగా ఉందో ఆ నియోజకవర్గాలలో ఓట్లను గల్లంతు చేస్తున్న తీరుపై ఆ వైసీపీ పార్టీ నేతలు ఎన్నికల ముఖ్య అదికారికి ఫిర్యాదు చేశారు.సత్తెనపల్లి నియోజకవర్గంలో అక్కడి రిటర్నింగ్ అదికారి శ్రీనివాసరావు, స్పీకర్ కోడెల శివప్రసాదరావులు కుమ్మక్కై పదిహేనువేల ఓట్లు …
Read More »రోజాను ఓడించడం పెద్ద కష్టమేమీ కాదంట..?
వైసీపీ ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న ఎమ్మెల్యే రోజాను ఎన్నికల్లో ఓడించడం పెద్ద కష్టమేమీ కాదని నటి వాణీ విశ్వనాథ్ అంటున్నారు. సోమవారం నాడు ఆమె విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో ముచ్చటించారు. తెలుగుదేశం పార్టీలో చేరేందుకు మీరు సిద్ధమైపోయారని అనుకుంటున్నారన్న ప్రశ్నకు… ఆ విషయం నేను మైండ్‌లో ఎప్పుడో ఫిక్స్ అయిపోయాను. ఇప్పుడు కొత్తగా తెలుగుదేశం పార్టీలో చేరడంపై ఆలోచించేదేమీ లేదు. నేను చంద్రబాబు …
Read More »గుజరాత్ ఎన్నికలపై ఉగ్రవాదులు ప్లాన్
దేశం మొత్తం ఇప్పుడు గుజరాత్ వైపే చూస్తోంది… ప్రధాని నరేంద్ర మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్‌లో ఈ ఏడాది డిసెంబర్ 9, 14 తేదీల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపైనే అంతా చర్చ… కేంద్ర ఎన్నికల సంఘం హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల తేదీలను ప్రకటించి గుజరాత్‌వి వెంటనే ప్రకటించకపోడంతో మరింత చర్చ జరిగింది… తర్వాత ఈసీ తీరుపై విమర్శలు వెల్లువెత్తడం అనంతరం ఎన్నికల తేదీలను ప్రకటించడం జరిగిపోయాయి… అయితే ఇప్పుడు యావత్ భారతంతో …
Read More »