ఎవరు చేస్తున్నారో? ఎవరు చేయిస్తున్నారో తెలీదు కానీ.. 04038119985 ఫోన్ నెంబరు నుంచి వచ్చిన కాల్ సారాంశం మాత్రం కర్నూలు సిటీ రాజకీయాన్ని వేడెక్కేలా చేసింది. ఏడాదిన్నర తర్వాత వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ స్థానానికి ఎమ్మెల్యే ఎవరు అయితే బాగుంటుందన్న విషయాన్ని చెప్పాల్సిందిగా పేర్కొంటూ ఐవీఆర్ఎస్.. అదేనండి ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ ద్వారా ఓటర్ల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గడిచిన …
Read More »