తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వర్గాల గురించి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ క్లారీటీచ్చారు. ఆయన నియోజకవర్గంలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ” కాంగ్రెస్ పార్టీలో ఉన్న వర్గాలు దేశంలో ఏ పార్టీలో కూడా ఉండవు. అవినీతి అక్రమాలతో పాటు ఎక్కువ వర్గాలుండే పార్టీ ఏదైన అంటే అది కాంగ్రెస్ పార్టీ అని “ఆయన అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ”టీఆర్ఎస్ లో ఒకటే వర్గం.. …
Read More »వైద్యులు 24గంటలు అందుబాటులో ఉంటారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం పలు చోట్ల నెలకొన్న సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో మంత్రి ఈటెల రాజేందర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… నాలుగు రోజులుగా వరుస సమావేశాలు నిర్వహిస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా విష జ్వరాల తీవ్రతను తగ్గించేందుకు కృషి చేస్తున్నాం. డెంగీ లక్షణాలు కొంత మారాయి. గతంలో డెంగీ వస్తే చనిపోయేవారు. ఇప్పుడు తీవ్రత తగ్గింది. రోగుల సంఖ్య …
Read More »దరువు ఎఫెక్ట్-కదిలోచ్చిన వైద్యారోగ్య శాఖ
తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో మారిన వాతావరన పరిస్థితులు కావచ్చు.. సీజనల్ కావచ్చు.. కారణం ఏదైన సరే పలు చోట్ల వైరల్ ఫీవర్లు.. డెంగీ లక్షణాలతో కూడిన జ్వరాలతో బాధితులు బాధపడుతున్న పరిస్థితులు మనం గమనిస్తూనే ఉన్నాము. తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న ఈ పరిస్థితులపై ఆన్ లైన్ వెబ్ మీడియా సంచలనం దరువు.కామ్ గత కొన్ని రోజులుగా వరుస కథనాలతో ఇటు ప్రభుత్వ అటు వైద్యారోగ్య దృష్టికి తీసుకెళ్లడానికి మమ్ముర …
Read More »తెలంగాణ సర్కారు సంచలన నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులల్లో పనిచేస్తున్న డాక్టర్ల సెలవులను రద్దు చేస్తున్నట్లు సర్కారు నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా సీజనల్ వ్యాధులతో ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య పెరుగుతుంది. దీంతో డాక్టర్ల సెలవులను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా మధ్యాహ్నాం మూడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు అన్నీ సర్కారు ఆసుపత్రులల్లో ఓపీ సేవలను చూడాలని …
Read More »ఉచితంగా యాంటీ డెంగీ మందులు..
తెలంగాణలో ప్రస్తుతం వైరల్ ఫీవర్లు,డెంగీ లక్షణాలతో కూడిన జ్వరాలు విజృంభిస్తున్నాయి. దీంతో పలు చోట్ల జ్వరాల బాధితులు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. అంందుకు సర్కారు పరిష్కార చర్యలు చేపట్టింది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా యాంటీ డెంగీ మందులు పంపిణీ చేయాలని సర్కారు నిర్ణయం తీసుకుంది. ఆర్సినిక్ ఆల్బమ్ 200 పొటెన్సి మందు డెంగీకి భాగా పనిచేస్తుంది. జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో దిన్నీ పంపిణీ చేస్తామని …
Read More »దేశంలో పెట్టుబడులకు కేంద్రంగా తెలంగాణ
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో మంత్రులు ఈటల రాజేందర్, మల్లారెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. సుల్తాన్‌పూర్‌లో ఎస్ఎంటీ(సహజానంద మెడికల్ టెక్నాలజీస్) మెడికల్ డివైజ్ పార్క్‌కు మంత్రులు, ఎంపీ భూమి పూజ చేశారు. 20 ఎకరాల్లో 250 కోట్ల పెట్టుబడితో ఈ పరిశ్రమ ఏర్పాటు చేయనున్నారు. ఇందులో మెడికల్ స్టంట్ల తయారీ చేస్తారు. ఇది ఆసియాలోనే అతిపెద్ద స్టంట్ల కేంద్రంగా నిలవనుంది. ఈ విషయమై సంస్థ యాజమాన్యం టీఆర్ఎస్ …
Read More »ప్రతిపక్షాలది ముమ్మాటికి నెరవేరని కలే…ఈటెల
ప్రతిపక్షాలు ఏకమై టీఆర్ఎస్పై దాడికి సిద్ధమవుతున్నాయని, అధికారం సాధించాలన్న వారి కల ముమ్మాటికి నెరవేరదని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పాటు పడుతుంటే, కాంగ్రెస్ సహా ఇతర పక్షాలు అధికారంలోకి రావాలనే యావతో కుట్రలు చేస్తున్నారని విమర్శించారు.తెలంగాణ భవన్లో పౌరసరఫరాల శాఖ హమాలీల సంఘం నేతలు కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు మానవత్వంతో …
Read More »ఈటలకే మా ఓటు..రజకుల ఏకగ్రీవ తీర్మానం
వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం వంగపల్లి గ్రామస్తులు అపద్ధర్మ మంత్రి ఈటల రాజేందర్ పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు. గ్రామానికి చెందిన సుమారు 400 మంది రజకులు హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా మంత్రి ఈటలను ప్రకటించడం పట్ల వారు హర్షం వ్యక్తంచేస్తూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం, ఈటల చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల తామంతా ఆకర్షితులయ్యామని ఆయనకు ఓట్లు వేసి భారీ …
Read More »