రాష్ట్రంలో కరోనా వైరస్‌పై ఎవరైనా దుష్ప్రాచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రివర్గ ఉపసంఘం హెచ్చరించింది. కరోనా వైరస్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి వర్గ ఉపసంఘం.. ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో సమావేశమైంది. ఈ సమావేశానికి మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై పురపాలక, పంచాయతీరాజ్, వైద్య శాఖ అధికారులతో …
Read More »తెలంగాణలో ఉద్యోగాల జాతర
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం త్వరలోనే వైద్యా శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నది. వైద్యశాఖలో ఖాళీగా ఉన్న మొత్తం పన్నెండు వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నామని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేంద్ర తెలిపారు. వైద్య ఖర్చుల నుంచి రాష్ట్రంలో పేదవార్ని ఆదుకునేందుకు సర్కారు ఉచిత వైద్యసేవల కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని ఆయన అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను పెంచుతున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం …
Read More »మంత్రి ఈటెల రాజేందర్ కి ఆహ్వానం
ప్రపంచ ఆరోగ్య సంస్థ 2020 సంవత్సరంను “నర్సింగ్ ఇయర్” గా ప్రకటించింన సందర్భంగా రవీంద్రభారతిలో జరగబోయే కార్యక్రమమునకు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ గారిని కలసి నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆహ్వానించడం జరిగింది.అమెరికా, ఇంగ్లండ్ యూరప్ వంటి దేశాల ప్రభుత్వాలు అధికారికంగా నర్సింగ్ ఇయర్ ను జరుపుకోబోతున్నాయి. అందులో భాగంగా భారత్ దేశంలో నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కేంద్రంగా …
Read More »తెలంగాణ ప్రైవేట్ ఆస్పత్రులు సంచలన నిర్ణయం
తెలంగాణలోని ప్రైవేట్ ఆసుపత్రులు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సీజనల్ వ్యాధులతో పాటుగా డెంగీ,మలేరియా జ్వరాలు విజృంభిస్తోన్న తరుణంలో ప్రైవేట్ ఆస్పత్రులు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. అందులో భాగంగా ప్రతి రోజు అన్ని ప్రైవేట్ ఆసుపత్రులల్లో.. కార్పోరేట్,నర్సింగ్ హోమ్ లలో రెండు గంటలు ఉచితంగా ఓపీ సేవలు నిర్వహించాలని రాష్ట్ర ఆసుపత్రుల అండ్ నర్సింగ్ హోమ్స్ అసోషియేషన్ ప్రకటించింది. సర్కారు దవఖానాల్లో డెంగీ,మలేరియా బాధితుల క్యూ ఎక్కువైతున్న …
Read More »విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నం చేయద్దు..మంత్రి ఈటల
ఇవాళ శాసనసభలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై లఘు చర్చ సందర్భంగా.. ఆర్ధిక మంత్రి ఈటల రాజేందర్ వివరణ ఇచ్చారు.రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామని అన్నారు . 2016-17లో రూ. 3,200 కోట్ల బకాయిలు ఉంటే రూ. 2,896 కోట్లు చెల్లించామని తెలిపారు. ఈ అకాడమిక్ ఇయర్‌లో ఇంకా విద్యార్థుల డాటా అప్‌లోడ్ కాలేదని చెప్పారు.ఇంటర్ నుంచి పీజీ చదివే విద్యార్థులకు అత్యధికంగా మెస్ ఛార్జీలను పెంచామని మంత్రి …
Read More »