రాజమహేంద్రవరం జైలులో ఏం జరుగుతోంది అంటూ…చంద్రబాబు రాజగురువు డ్రామోజీరావు.. కొత్త డ్రామా మొదలుపెట్టాడు..స్కిల్ కేసులో అరెస్ట్ అయి రాజమహేంద్రవరం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబుకు ప్రాణహానీ ఉందంటూ..ఢిల్లీ నుంచి తీసుకువచ్చిన లాయర్ లూథ్రా వాదనను సీఐడీ న్యాయవాది ఏఏజీ సుధాకర్ రెడ్డి పొన్నవోలు తిప్పికొట్టిన సంగతి తెలిసిందే..వెన్నుపోటు చంద్రబాబుకు..అధికారం కోసం ఇంట్లోనే వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంది..కాబట్టి…ఆయనకు ఇంటి కంటే..జైల్లోనే భద్రత ఎక్కువ అంటూ…ఏఏజీ వాదనను పరిగణనలోకి తీసుకున్న …
Read More »