నిత్యం ఉషోదయంతోపాటు సత్యం నినదించాలంటూ శ్రీరంగనీతులు వల్లించే పచ్చ పుత్రిక ‘ఈనాడు’ మూలాల్లోనే దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసేంతటి ‘ద్రోహం’ దాగుంది! పోటీ పత్రికల ఉసురు తీసేందుకు పతాక శీర్షికన పనికిరాని పాచి కథనాలను నిత్యం వండి వార్చి వినోదించే రామోజీ తాలూకు మార్గదర్శి చిట్‌ఫండ్ కంపెనీలోని పెట్టుబడులే… సీఐఏ ఏజెంట్‌గా న్యాయస్థానమే ప్రకటించిన ఓ వ్యక్తివి!! అంతేనా… పునాదుల నుంచి పెరుగుదల దాకా వాటికి కావాల్సిన నిధులు, ఇతరత్రా …
Read More »జగన్ హెచ్చరిక..ఈనాడు నుంచి తప్పుకున్న రామోజీరావు..!
తెలుగు జర్నలిజంలో దిగ్గజం ఈనాడు సంస్థల వ్యవస్థాపకుడు, ఈనాడు పత్రిక ఎడిటర్ రామోజీరావు ఆయన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటీవల 2430 ప్రకారం వార్తలను పారదర్శకంగా రాయాలని ప్రభుత్వ నిర్ణయాలపై రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే ఏదైనా వార్త రాసినప్పుడు సంబంధిత ఎడిటర్ ఆ పత్రికకు సంబంధించిన వ్యక్తులు కచ్చితంగా బాధ్యత వహించాలని అన్నారు లేదంటే చట్టపరంగా చర్యలు …
Read More »ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లను జగన్ ఎందుకు ప్రస్తావించారో తెలుసా.?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ సమక్షంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. జగన్‌మోహన్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తనకు ఆకాశమంతటి విజయాన్ని చేకూర్చిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హామీ ఇచ్చినట్లుగా నవరత్నాల్లోని ప్రతీ అంశాన్ని కులమత వర్గాలకు అతీతంగా ప్రతీ …
Read More »తెలంగాణాభివృద్ధిని చూడలేక పచ్చమీడియా విష ప్రచారం ..
మీడియా … అంటే ఇటు ప్రజలు అటు ప్రభుత్వాల మధ్య వారధిగా పనిచేస్తూ ప్రజల సమస్యలను ప్రభుత్వాలకు విన్నవించడం..ప్రభుత్వాలు దిగిరాకపోతే ప్రజలు చేస్తున్న ఉద్యమాలకు బాసటగా నిలవడం..సమాజంలో జరుగుతున్న చెడును ఉన్నది ఉన్నట్లు కళ్ళకు కట్టినట్లు చూపిస్తూ దాన్ని రూపుమాపడానికి పనిచేసే ఒక వ్యవస్థ ..కానీ అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రజలు చేసుకున్న దరిద్రమో..ఇంకా ఏమో కానీ ఇక్కడ ఉన్న ఛానెల్స్ లో తొంబై తొమ్మిది శాతం …
Read More »తెలంగాణ పై ఈనాడు కీచక బుద్ధి..!!
ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అసమర్థ పాలన వల్ల జరగుతున్న విషాదానికి తెలంగాణకు లింకు పెట్టడానికి రామోజీ పుత్రిక కీచక పత్రిక ఈనాడు సిగ్గు లేని రాతలు రాస్తుంది. చంద్రబాబు అసమర్థ పాలన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014 నుంచి విషాద పరిణామాలు జరుగుతున్నప్పటికీ సిగ్గులేకుండా ఆయనను వెనుకేసుకొస్తున్న ఈనాడు పత్రిక సంబధం లేని అంశాలను తెలంగాణకు అంటగడుతు ఆంధ్రకు తెలంగాణ కు పోల్చుతూ ఆత్మాహుతి కి పాల్పడుతున్నది. ఒంటిమిట్ట శ్రీ …
Read More »ఈనాడు స్వరంలో మార్పు.. చక్రం తిప్పిన భారతి..?
వైసీపీ అధినేత జగన్ ప్రజాసంకల్ప యాత్రని సోమవారం స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. జగన్ పాదయాత్ర తొలిరోజు విజయ వంతంగా ముగియగా మంగళవారం ఓ హాట్ టాపిక్‌కు సంబంధించిన చర్చలు సోషల్ మీడియా వైరల్‌గా మారాయి. అయితే ఆ టాపిక్ కారణం మాత్రం ఈనాడు ప్రచురించిన సంచలన కథనం. అసలు విషయం ఏంటంటే మంగళవారం ఈనాడు మెయిన్ ఎడిషన్‌లో బాబు దిగిపోతే జాబు అనే కథనాన్ని ప్రచురించింది. దీంతో ఒక్కసారిగా …
Read More »ఈనాడు.. సాక్షి కలిస్తే..?
# ఈనాడు..సాక్షి కలిస్తే..? బద్ధశత్రువులుగా వ్యవహరించిన ఈనాడు అధినేత రామోజీ రావు, వైసీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి భేటీ కావడం ఏపీ రాజకీయాలను మలుపు తిప్పబోతున్నాయనే చర్చలు మొదలయ్యాయి. గతంలో టీడీపీకి రామోజీ రాజగురువు పాత్ర పోషించిన సంగతి అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే.. ఈనాడు గ్రూపు, సాక్షి గ్రూపుల నడుమ అక్షరాలా ఓ యుద్ధమే సాగింది. అయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు గమనిస్తే ఈనాడు-సాక్షి భాయి భాయి …
Read More »“బాబు దిగిపోతేనే జాబు”.. ‘ఈనాడు’ సంచలన కథనం..!
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రను గ్రాండ్‌గా స్టార్ట్ చేశారు. పాదయాత్రలో భాగంగా.. వైఎస్ ఎస్టేట్ ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగసభలో జగన్ స్పీచ్‌తో ఆ ప్రాంగణం మొత్తం దద్ధరిల్లి పోయింది. జగన్ తన ప్రసంగంలో చంద్రబాబుపై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. ఇక జగన్ పాదయాత్ర సందర్భంగా ఇడుపులపాయ మొత్తం కనీ వినీ ఎరుగని రీతిలో జనసంద్రమైంది. అంతే కాకుండా …
Read More »