టీం ఇండియా మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ ప్రపంచ చరిత్ర సృష్టించింది.దీంతో తన ఖాతాలో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది మిథాలీ.ఇంటర్నేషనల్ మహిళా క్రికెట్లో అత్యధిక వన్డే మ్యాచ్ లాడిన క్రీడాకారిణిగా మిథాలీ చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ చార్లేట్ ఎడ్వర్ట్ అత్యధికంగా నూట తొంబై మ్యాచ్ లాడిన క్రీడాకారిణిగా జాబితాలో అగ్రస్థానంలో ఉంది.తాజాగా మిథాలీ ఆమెను దాటి అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది .నాగ్ పూర్ …
Read More »