ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రస్తుతం చేస్తున్న పనులకు ఎక్కడికక్కడ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఎన్నికలకు ముందు పాదయాత్రలో భాగంగా ఇచ్చిన హామీలను ఒక్కొకటిగా నెరవేరుస్తున్నారు. మరోపక్క విద్యారంగంలో అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక సోమవారం నాడు ఉన్నత విద్యపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ జగన్ ముందు కాలేజీల ఫీజులపై ప్రతిపాదనలు ఉంచారు. మంచి చదువులు …
Read More »