చాలా చోట్ల నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని, కనీస ప్రమాణాలు పాటించడంలేదని సమావేశంలో చర్చ జరిగింది.ఏదైనా జరగరానిది జరిగితే.. పెద్ద సంఖ్యలో పిల్లలకు ముప్పు ఉన్న పరిస్థితులు కూడా ఉన్నాయని సమావేశంలో చర్చ జరిగింది. ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని జగన్ ఆదేశించారు. అధికఫీజులపై కూడా దృష్టిపెట్టాలని ఉన్నత ప్రమాణాలు, నాణ్యమైన విద్య ఉండాలని స్పష్టంచేసారూ జగన్. మన బడి నాడు–నేడు తొలివిడత కార్యక్రమం ప్రగతి ఇవ్వాళ్టి వరకూ సమీక్షించారు. 15,715 …
Read More »